Telugu Lyrics
నీ తోడు లేని నేనై ఉంటే
ఒక దిగులున్నా ఒక బాధవున్నా
నా కంటి నుండి కన్నీరై నువ్వైతే
ఒక నిమిషం అయినా ఒక క్షణమైనా
నీ తోడు లేని నేనై ఉంటే
ఒక దిగులున్నా ఒక బాధవున్నా
నా కంటి నుండి కన్నీరై నువ్వైతే
ఓ నా ప్రియతమా.. నీ కోసం..
నా ఊహల లోకం.. నీ శ్వాస..
ఓ నా ప్రియతమా.. నీ కోసం..
నా ఊహల లోకం.. నీ శ్వాస..
ఎడబాటుతో నా గుండెలో
ఏదో అంతులేని వేదన
కాలంతో నే సాగెను
కలవలేని నీ నీడలో
నా మనసులో
నీ రూపమే
నా కళ్ళలో
నీ కాంతే
నీవే.. నీవే..
నా లోకం..
ఒక నిమిషం అయినా ఒక క్షణమైనా
నీ తోడు లేని నేనై ఉంటే
ఒక దిగులున్నా ఒక బాధవున్నా
నా కంటి నుండి కన్నీరై నువ్వైతే
నీవు లేని ఈ పయనం
ఎటు వెళ్ళేనో తెలియదు
నీవు లేని ఈ జీవితం
నేనెవరికో తెలియదు
నీవుంటే..
ఈ లోకం..
నా సొంతం..
నీవల్లే..
నీవే.. నీవే..
నా ప్రాణం..
ఒక నిమిషం అయినా ఒక క్షణమైనా
నీ తోడు లేని నేనై ఉంటే
ఒక దిగులున్నా ఒక బాధవున్నా
నా కంటి నుండి కన్నీరై నువ్వైతే
ఒక నిమిషం అయినా ఒక క్షణమైనా
నీ తోడు లేని నేనై ఉంటే
ఒక దిగులున్నా ఒక బాధవున్నా
నా కంటి నుండి కన్నీరై నువ్వైతే
English Lyrics / Transliteration
Nee thodu leni nenai unte
Oka digulunnaa oka baadhvunnaa
Naa kanti nundi kanneerai nuvvaithe
Oka nimisham ainaa oka kshanamainaa
Nee thodu leni nenai unte
Oka digulunnaa oka baadhvunnaa
Naa kanti nundi kanneerai nuvvaithe
O naa priyathamaa.. nee kosam..
Naa oohala lokam.. nee shwaasa..
O naa priyathamaa.. nee kosam..
Naa oohala lokam.. nee shwaasa..
Edabaatutho naa gundelo
Edho anthuleni vedhana
Kaalamtho ne saagenu
Kalavaleni nee needalo
Naa manasulo
Nee roopame
Naa kallalo
Nee kaanthe
Neeve.. Neeve..
Naa lokam..
Oka nimisham ainaa oka kshanamainaa
Nee thodu leni nenai unte
Oka digulunnaa oka baadhvunnaa
Naa kanti nundi kanneerai nuvvaithe
Neevu leni ee payanam
Etu velleno theliyadhu
Neevu leni ee jeevitham
Nenevariko theliyadhu
Neevunte..
Ee lokam..
Naa sontham..
Neevalle..
Neeve.. Neeve..
Naa praanam..
Oka nimisham ainaa oka kshanamainaa
Nee thodu leni nenai unte
Oka digulunnaa oka baadhvunnaa
Naa kanti nundi kanneerai nuvvaithe
Oka nimisham ainaa oka kshanamainaa
Nee thodu leni nenai unte
Oka digulunnaa oka baadhvunnaa
Naa kanti nundi kanneerai nuvvaithe