Telugu Lyrics
నా గుండెను మాయలో ముంచిన మగని వినందించు
వినందించు వినందించు వగలరాయుని వినందించు
నా గుండెను మాయలో ముంచిన మగని వినందించు
పరువాలొచ్చె పరువాలొచ్చె పరువాలు దాచుకోలేక
మరులు రేగే మరులు రేగే మరులు రేగెగా
నేను రెడీ నీవు రెడీ నేను రెడీ నీవు రెడీ
నేను రెడీ నీవు రెడీ ఇంక దాచుకోలేక
నలువైపులా నీ రూపం నలువైపులా నీ రూపం
నలువైపులా నీ రూపం కనబడుతుంటే
నా సొగసులోన నిన్నే నన్నెంచుకున్నా
నిన్నెంచుకున్నా
వినందించు వినందించు వగలరాయుని వినందించు
నా గుండెను మాయలో ముంచిన మగని వినందించు
కొత్త ఊపు కొత్త ఊపు కొంటె కోరికల ఊపు
తొలిసారిగా తొలిసారిగా తొలితడి వానలా
నీ రాక నీ రాక నీ రాక నాలో రేపే
కొత్త తుఫానులా
అదుపాజ్ఞలు నీ చేతిలో అదుపాజ్ఞలు నీ చేతిలో
అదుపాజ్ఞలు నీ చేతిలో నా యవ్వనం
అంకితమైనది నీకే అంకితమైనది నీకే
అంకితమైనది నీకే ఓ నా ప్రియతమా
నాలోని అందాలు నీకై పంచుకున్నా
వినందించు వినందించు వగలరాయుని వినందించు
నా గుండెను మాయలో ముంచిన మగని వినందించు
వినందించు వినందించు వగలరాయుని వినందించు
నా గుండెను మాయలో ముంచిన మగని వినందించు
English Lyrics / Transliteration
Naa gundenu maayalo munchina magani vinandinchu
Vinandinchu Vinandinchu vagala raayuni vinandinchu
Naa gundenu maayalo munchina magani vinandinchu
Paruvalocche paruvalocche paruvalu daachukoleka
Marulu rege marulu rege marulu regega
Nenu ready neevu ready nenu ready neevu ready
Nenu ready neevu ready inka daachukoleka
Nalavaipula nee roopam nalavaipula nee roopam
Nalavaipula nee roopam kanabaduthunte
Naa sogasulona ninnE nannenchukunna
Ninenchukunna
Vinandinchu Vinandinchu vagala raayuni vinandinchu
Naa gundenu maayalo munchina magani vinandinchu
Kotha oopu kotha oopu konte korikala oopu
Tholisarigaa tholisarigaa tholitadi vaanala
Nee raaka nee raaka nee raaka naalo repe
Kotha thufaanula
Adupaagnalu nee chethilo adupaagnalu nee chethilo
Adupaagnalu nee chethilo naa yavvanam
Ankithamainadhi neeke ankithamainadhi neeke
Ankithamainadhi neeke O naa priyathamaa
Naaloni andaalu neekai panchukunna
Vinandinchu Vinandinchu vagala raayuni vinandinchu
Naa gundenu maayalo munchina magani vinandinchu
Vinandinchu Vinandinchu vagala raayuni vinandinchu
Naa gundenu maayalo munchina magani vinandinchu