Telugu Lyrics
పొట్టలోన గుబులు పుట్టుచుండు
అలమటించు అలమటించు
గుండెలోనే ఏదో గడబిడించు
కాలమెంతో కరిగిపోతూ
కనులు దాటి కలలు వెళ్ళిపోతూ
రేపు ఎంతో దూరం ఉందని
చేయి జారే క్షణాలెన్నో
అల వానలా అల్లుకుంటూ
మనసు పైన మబ్బు కమ్ముకుంటు
ఎంత సేపు ఎంత సేపు
నిన్ను చూడక నేనుండలేను
ఎలపొత్తుండు ఎలపొత్తుండు
పొట్టలోన గుబులు పుట్టుచుండు
అలమటించు అలమటించు
గుండెలోనే ఏదో గడబిడించు
మొన్న నీతో ఉన్న క్షణమే
నాకు నేడు జీవితమాయే
రేపు నాకొద్దనిపించెలే
ప్రస్తుతమే ప్రాణమాయే
అయినా నీవొంటరినని
అనుకొని దిగులు చెందకు
నేను నీతో ఉన్నానని
ఒక్కసారి నమ్ము
ఎలపొత్తుండు ఎలపొత్తుండు
పొట్టలోన గుబులు పుట్టుచుండు
అలమటించు అలమటించు
గుండెలోనే ఏదో గడబిడించు
English Lyrics / Transliteration
Pottalona gubulu puttuchundu
Alamatimchu alamatimchu
Gundelone edo gadabidinchu
Kalamentho karigipothu
Kanulu daati kalalu vellipothu
Repu entho dooram undhani
Cheyi jaare kshanelenno
Ala vaanalā allukuntu
Manasu paina mabbu kammukuntu
Entha sepu entha sepu
Ninnu chudaka nenu lenthenu
Elapothundu elapothundu
Pottalona gubulu puttuchundu
Alamatimchu alamatimchu
Gundelone edo gadabidinchu
Monna neetho unna kshaname
Naaku nedu jeevithamayae
Repu naakoddhanipinchle
Prastuthamae praanamayae
Ayina neevontarinani
Anukoni digulu chendhaku
Nenu neetho unnānanani
Okkasari nammu
Elapothundu elapothundu
Pottalona gubulu puttuchundu
Alamatimchu alamatimchu
Gundelone edo gadabidinchu