Telugu Lyrics
ఎలనా ఏలనా ఏలనా
నీ ఒళ్ళో దూరేయ్
నాలోన నువ్వేనా
ఈ పరువం నే నీకేనా
ఈ వయసుం తే నీకేనా
ఏ నిమిషం ఏ క్షణం
ఎదురు చూసేదెవరో
నీ తొడ పై కనురెప్ప
వాలించుకున్నానే
ఏ కళ్ళ ఎం చుపేయ్
ఎలనా ఏలనా ఏలనా
నీ ఒళ్ళో దూరేయ్
నాలోన నువ్వేనా
ఈ పరువం నే నీకేనా
ఈ వయసుం తే నీకేనా
చలి గాలి తొలి స్పర్శ
నా ఒంటిలో ఏదో
మెలకువ రావోయి
కలలే నిజమాయే
ఎదలోని పెదవుల
రసాలై నీకై
ఉన్నాలే ప్రియతమా
ఒడి చేరవోయి
నీకై వేచిన నీడను
అవసరమౌతినా
నీ ఊహలో నే
ఒదిగిపోనా
నడకలో ఓ లయ
మాటలో ఓ మాయ
అందంలో ఓ పండుగ
అన్నియు నీవేనా
ఏ కళ్ళ ఎం చుపేయ్
ఎలనా ఏలనా ఏలనా
నీ ఒళ్ళో దూరేయ్
నాలోన నువ్వేనా
ఈ పరువం నే నీకేనా
ఈ వయసుం తే నీకేనా
వెన్నెల వలపుల
తెమ్మెర నడుమున
వయ్యారం చూడు నా
రసిక యోధ
మెత్తని బుగ్గలు
వ్రేలతో మీటుతూ
మత్తుని పెంచిన
మాధవీ శోభ
నిండుగా నిండిన
గుండెకి నీవే
నిండు చందమామ
రమ్మని పిలిచే
నీ చేతి స్పర్శతో
పలుకులే నాదమై
ఎంత తీపి అను
అంతులేదే
నీ కళ్ళలో నేను
నా కళ్ళలో నీవు
కలిసే సమయాన
కలగనే కల
ఏ కళ్ళ ఎం చుపేయ్
ఎలనా ఏలనా ఏలనా
నీ ఒళ్ళో దూరేయ్
నాలోన నువ్వేనా
ఈ పరువం నే నీకేనా
ఈ వయసుం తే నీకేనా
ఏ నిమిషం ఏ క్షణం
ఎదురు చూసేదెవరో
నీ తొడ పై కనురెప్ప
వాలించుకున్నానే
ఏ కళ్ళ ఎం చుపేయ్
ఎలనా ఏలనా ఏలనా
నీ ఒళ్ళో దూరేయ్
నాలోన నువ్వేనా
ఈ పరువం నే నీకేనా
ఈ వయసుం తే నీకేనా
English Lyrics / Transliteration
Elana elana elana
Nee olllo doorey
Naalona nuvvena
Ee paruvam ne neekena
Ee vayusun the neekena
Ye nimisham ye kshanam
Eduru choose devaro
Nee thoda pai kanureppa
Valinchukunnaane
Em kalla em chupey
Elana elana elana
Nee olllo doorey
Naalona nuvvena
Ee paruvam ne neekena
Ee vayusun the neekena
Chali gaali tholi sparsha
Naa ontilo edo
Melakuva raavoyi
Kalale nijamayae
Edaloni pedavula
Rasalai neekai
Unnale priyathama
Odi cheravoyi
Neekai vechina needanu
Avasaramauthinaa
Nee oohalo ne
Odigiponaa
Nadakalo oo laya
Maatalo oo maya
Andamlo oo panduga
Anniyu nee vena
Em kalla em chupey
Elana elana elana
Nee olllo doorey
Naalona nuvvena
Ee paruvam ne neekena
Ee vayusun the neekena
Vennela valapula
Themmera nadumuna
Vayyaram choodu naa
Rasika yodha
Methani buggalu
Vrelatho meetuthoo
Maththuni penchina
Maadhavi shobha
Nindugaa nindina
Gundeki neeve
Nindu chandhamaama
Rammani piliche
Nee chethi sparshatho
Palukule naadhamai
Entha theepi anu
Anthuladhe
Nee kallalo nenu
Naa kallalo neevu
Kalise samayaan
Kalagane kala
Em kalla em chupey
Elana elana elana
Nee olllo doorey
Naalona nuvvena
Ee paruvam ne neekena
Ee vayusun the neekena
Ye nimisham ye kshanam
Eduru choose devaro
Nee thoda pai kanureppa
Valinchukunnaane
Em kalla em chupey
Elana elana elana
Nee olllo doorey
Naalona nuvvena
Ee paruvam ne neekena
Ee vayusun the neekena