Telugu Lyrics
రంభ రంగే రంభ
రంభ హెయ్ రంభ
రంభ రంగే రంభ
లోలోపలి పున్నమినే
పండగ చేసిందె నాలో
మెరుపుల కాంతికి
మెల్లగ కరిగింది నా ఒళ్ళు
అబ్బా ఏమిటిది
అందాల తీరు ఇది
అరె ఎంత హాయి ఇది
హాయిగా వుంది
రంభ హెయ్ రంభ
రంభ రంగే రంభ
రంభ హెయ్ రంభ
రంభ రంగే రంభ
చిరుగాలి వీస్తూ
చేరాలని పిలుస్తూ
మెల్లగా కదిలే
మేఘంలా నువ్వే
నా మోహన రాగాలే
నా మన్మధ లోకాలే
నీలో చూస్తూ రేగిపోయా
నీతో చెలియరాని
అబ్బా ఏమిటిది
అందాల తీరు ఇది
అరె ఎంత హాయి ఇది
హాయిగా వుంది
రంభ హెయ్ రంభ
రంభ రంగే రంభ
రంభ హెయ్ రంభ
రంభ రంగే రంభ
రంభ హెయ్ రంభ
రంభ రంగే రంభ
రంభ హెయ్ రంభ
రంభ రంగే రంభ
English Lyrics / Transliteration
Ramba Range Ramba
Ramba Hey Ramba
Ramba Range Ramba
Lolopali Punnamine
Pandaga Chesinde Naalo
Merupula Kaantiki
Mellaga Karigindi Naa Ollu
Abba Emitidi
Andala Theeru Idi
Are Entha Haayi Idi
Haayiga Vundi
Ramba Hey Ramba
Ramba Range Ramba
Ramba Hey Ramba
Ramba Range Ramba
Chirugaali Veesthu
Cheraalani Pilusthu
Mellaga Kadile
Meghamla Nuvve
Naa Mohana Raagaale
Naa Manmadha Lokaale
Neelo Choosthu Regipoyaa
Neetho Cheliyaraani
Abba Emitidi
Andala Theeru Idi
Are Entha Haayi Idi
Haayiga Vundi
Ramba Hey Ramba
Ramba Range Ramba
Ramba Hey Ramba
Ramba Range Ramba
Ramba Hey Ramba
Ramba Range Ramba
Ramba Hey Ramba
Ramba Range Ramba