Telugu Lyrics
పూతరేకులు పూతరేకులు
పువ్వుల తేనె పూతరేకులు
పలికే ముగ్గు పూతరేకులు
పాల మీగడ పూతరేకులు
కొత్తగ కోరే పూతరేకులు
కొంగుల దాచే పూతరేకులు
మెరిసే నవ్వు పూతరేకులు
మరిపింప చేసే పూతరేకులు
…
పువ్వుల తేనె పూతరేకులు
పలికే ముగ్గు పూతరేకులు
పాల మీగడ పూతరేకులు
కొత్తగ కోరే పూతరేకులు
కొంగుల దాచే పూతరేకులు
మెరిసే నవ్వు పూతరేకులు
మరిపింప చేసే పూతరేకులు
…
English Lyrics / Transliteration
Pootharekulu Pootharekulu
Pootharekulu Pootharekulu
Pu’vvu’la thene pootharekulu
Pa’li’ke muggu pootharekulu
Pa’la meegada pootharekulu
Koththaga kore pootharekulu
Kongula daache pootharekulu
Merise navvu pootharekulu
Maripimpa chese pootharekulu
…
Pootharekulu Pootharekulu
Pu’vvu’la thene pootharekulu
Pa’li’ke muggu pootharekulu
Pa’la meegada pootharekulu
Koththaga kore pootharekulu
Kongula daache pootharekulu
Merise navvu pootharekulu
Maripimpa chese pootharekulu
…