Telugu Lyrics
ఒక్క క్షణం ఒక క్షణం
ప్రతి నిమిషం ఒక క్షణం
మరి క్షణక్షణం ఒక క్షణం
అవును నేస్తం ఒక క్షణం
ఉందాం నేస్తం ఒక్క క్షణం
చిరుగాలికే చిరునగవు
తను తీయగా పిలిచే పిలుపు
ఆశతో ఊపిరితో
బతుకుతున్నది ఈ లోకం
ఏదో క్షణంలో ఏదో క్షణంలో
ఏదో క్షణంలో ఏదో క్షణంలో
ప్రేమతో ఆశతో
బతుకుతున్నది ఈ లోకం
కనులు తెరవకు నేస్తం
కొద్దిసేపు కలల్లో ఉందాం
ఒక్క క్షణం ఒక క్షణం
ఒక్క క్షణం ఒక క్షణం
ప్రతి నిమిషం ఒక క్షణం
మరి క్షణక్షణం ఒక క్షణం
అవును నేస్తం ఒక క్షణం
ఉందాం నేస్తం ఒక్క క్షణం
ఆ నదిలో ఒక ప్రవాహం
ఒక కలని వీడిపోలేము
నిన్నలు మనతో నడుచునవి
రేపులు నమ్మకం కానివి
నేడు నిన్నయినది
మరి రేపు ఒక క్షణమాయె
ఒక్క క్షణం ఒక క్షణం
ఒక్క క్షణం ఒక క్షణం
ప్రతి నిమిషం ఒక క్షణం
మరి క్షణక్షణం ఒక క్షణం
అవును నేస్తం ఒక క్షణం
ఉందాం నేస్తం ఒక్క క్షణం
English Lyrics / Transliteration
Okka kshanam okka kshanam
Prathi nimisham oka kshanam
Mari kshan kshanam oka kshanam
Avunu nestham oka kshanam
Undam nestham okka kshanam
Chirugaaliki chirunagavu
Thanu theeyaga piliche pilupu
Aashatho oopiritho
Bathukuthunadhi ee lokam
Edho kshanamlo edho kshanamlo
Edho kshanamlo edho kshanamlo
Prematho aashatho
Bathukuthunadhi ee lokam
Kanulu theravaku nestham
Koddhisepu kalallo undam
Okka kshanam okka kshanam
Okka kshanam okka kshanam
Prathi nimisham oka kshanam
Mari kshan kshanam oka kshanam
Avunu nestham oka kshanam
Undam nestham okka kshanam
Aa nadhilo oka pravaaham
Oka kalani veedipolemu
Ninnlu manatho naduchunavi
Repulu nammakam kaanivi
Nedu ninnaayenadhi
Mari repu oka kshanamaye
Okka kshanam okka kshanam
Okka kshanam okka kshanam
Prathi nimisham oka kshanam
Mari kshan kshanam oka kshanam
Avunu nestham oka kshanam
Undam nestham okka kshanam