Telugu Lyrics
పిలిచే పిలుపులో ఏదో – మమత
పొదు తిరుగుడు పువ్వు – కొదమ చక్కిలిగింత
పిలిచే పిలుపులో ఏదో – మమత
మెత్తని నడుము ఒంపు – మెరిసే కనుల సొంపు
ఎంత దాయమొ నీలో – కన్నా
మెత్తని నడుము ఒంపు – మెరిసే కనుల సొంపు
ఎంత దాయమొ నీలో – కన్నా
నను దాచేయకమ్మ – నువు నను చూసేయకమ్మ
చిన్నారి మనసులో – తొలి ప్రేమ
పొదు తిరుగుడు పువ్వు – కొదమ చక్కిలిగింత
పిలిచే పిలుపులో ఏదో – మమత
ఎంత అందము నీది – ఎంత మందారము నీది
తొలి రేయి వెన్నెల – నువ్వు
ఎంత అందము నీది – ఎంత మందారము నీది
తొలి రేయి వెన్నెల – నువ్వు
నీ చెంత చేరగా – నేను కరిగిపోగా
కథ ఏదొ మొదలెనమ్మ – నాలో
పొదు తిరుగుడు పువ్వు – కొదమ చక్కిలిగింత
పిలిచే పిలుపులో ఏదో – మమత
పొదు తిరుగుడు పువ్వు – కొదమ చక్కిలిగింత
పిలిచే పిలుపులో ఏదో – మమత
English Lyrics / Transliteration
Piliche pilupulo edho – mamatha
Podhu thirugudu puvvu – kodama chakkiligintha
Piliche pilupulo edho – mamatha
Mettani nadumu ompu – merise kanula sompu
Entha daayamo neelo – kanna
Mettani nadumu ompu – merise kanula sompu
Entha daayamo neelo – kanna
Nanu daacheyakamma – nuvu nanu chooseyakamma
Chinnari manasulo – tholi prema
Podhu thirugudu puvvu – kodama chakkiligintha
Piliche pilupulo edho – mamatha
Entha andamu needi – entha mandaaramu needi
Tholi reyi vennela – nuvvu
Entha andamu needi – entha mandaaramu needi
Tholi reyi vennela – nuvvu
Nee chentha cheraga – nenu karigipoga
Katha edho modalenamma – naalo
Podhu thirugudu puvvu – kodama chakkiligintha
Piliche pilupulo edho – mamatha
Podhu thirugudu puvvu – kodama chakkiligintha
Piliche pilupulo edho – mamatha