Telugu Lyrics
చెప్పనక్కర్లేదు సబ
చేయకున్నా చూపెంటే
నిను కట్టడి చేయగల
ఎదురొస్తే పోరాడ
అది కాదంటే మరొకదా
మనసున్న దమ్ముంటే
తన దారిని నడిచేవు
నేనేనా నీలో ఈనా
ఎవరో తెలియదాయె
ఎవరో నాలోన ఈనా
ఏదో తెలియదాయె
మనసు పలికె మాట
చెవిని పట్టాలె
అది చెవిని పట్టకున్న
గొంతు పిసికెయ్యాలె
ఏ దారిలేక
ఏమార్గంలేక
నీతో సాగనీ
మనసున్నవాడా
ఏ వంతెనలేక
ఏ గట్టులేక
నీలో నిలవనీ
చల్లగుండెవాడా
అలాగే నిలవాలి
అలాగే నడవాలి
ఈ లోకం మీద
ఒంటరిగా వెళ్ళాలి
నీకోసమే నీతో
జన్మంత నడవాలి
నీ దారిలోనే
నీతో కలవాలి
ఏ దారిలేక
ఏమార్గంలేక
నీతో సాగనీ
మనసున్నవాడా
ఏ వంతెనలేక
ఏ గట్టులేక
నీలో నిలవనీ
చల్లగుండెవాడా
English Lyrics / Transliteration
Cheppanakkarlē sabha
Cheyakunnā choopente
Ninu kaṭṭaḍi cheyagala
Edurōstē pōrāḍa
Adi kādante marokadā
Manasunna dammunṭē
Tana dāri ni naḍichevu
Nēnēnā neelo eena
Evarō teliyadāye
Evarō naalōna eena
Edō teliyadāye
Manasu palike māṭa
Chevini paṭṭālē
Adi chevini paṭṭakunnā
Gontu pisikeyyālē
E dārilēka
E mārgamlēka
Neethō sāganī
Manasunna vāḍā
E vanthenalēka
E gaṭṭulēka
Neelo nilavanī
Challagunde vāḍā
Alāgē nilavāli
Alāgē naḍavāli
Ee lōkam mīda
Oṇṭarigā veḷḷāli
Neekōsamē neethō
Janmantha naḍavāli
Nee dārilōnē
Neethō kalavāli
E dārilēka
E mārgamlēka
Neethō sāganī
Manasunna vāḍā
E vanthenalēka
E gaṭṭulēka
Neelo nilavanī
Challagunde vāḍā