Telugu Lyrics
నా కళ్ళలోన విరిసెలే
ఎన్నో ఎన్నెన్నో కలలే
నా కళ్ళలోన విరిసెలే
ఎవరికోసమో అని
ఎవరి కోసమో అని
ఎన్నెన్నో ఆశలు
అందుకోసమే నేను
అందంగా మారాను
అందుకోసమే నేను
అందంగా మారాను
ఎన్నో ఎన్నెన్నో కలలే
నా కళ్ళలోన విరిసెలే
తొలి ప్రేమలో తొలి స్వరములో
తొలి మలుపులో
తొలి ప్రేమలో తొలి స్వరములో
తొలి మలుపులో
అనుకోని ఆశగా
ఏదో కోరికగా
అందంగా నీవే వచ్చావు
అందుకోసమే నేను
అందంగా మారాను
అందుకోసమే నేను
అందంగా మారాను
ఎన్నో ఎన్నెన్నో కలలే
నా కళ్ళలోన విరిసెలే
వెన్నెలలో వెలుగులో
పలికే రాగములో
వెన్నెలలో వెలుగులో
పలికే రాగములో
అనురాగ రాశిగా
ప్రియతమ రూపముగా
అందంగా నీవే వచ్చావు
అందుకోసమే నేను
అందంగా మారాను
అందుకోసమే నేను
అందంగా మారాను
ఎన్నో ఎన్నెన్నో కలలే
నా కళ్ళలోన విరిసెలే
ఎవరికోసమో అని
ఎవరి కోసమో అని
ఎన్నెన్నో ఆశలు
అందుకోసమే నేను
అందంగా మారాను
అందుకోసమే నేను
అందంగా మారాను
English Lyrics / Transliteration
Naa kallalona virisele
Enno ennenno kalale
Naa kallalona virisele
Evarikosamo ani
Evari kosamo ani
Ennenno aashalu
Andukosame nenu
Andamgaa maaranaan
Andukosame nenu
Andamgaa maaranaan
Enno ennenno kalale
Naa kallalona virisele
Toli premalo toli swaramulo
Toli malupulo
Toli premalo toli swaramulo
Toli malupulo
Anukoni aashagaa
Edo korikagaa
Andamgaa neeve vacchaavu
Andukosame nenu
Andamgaa maaranaan
Andukosame nenu
Andamgaa maaranaan
Enno ennenno kalale
Naa kallalona virisele
Vennelalo velugulo
Palike raagamulo
Vennelalo velugulo
Palike raagamulo
Anuraaga raasigaa
Priyamathama roopamugaa
Andamgaa neeve vacchaavu
Andukosame nenu
Andamgaa maaranaan
Andukosame nenu
Andamgaa maaranaan
Enno ennenno kalale
Naa kallalona virisele
Evarikosamo ani
Evari kosamo ani
Ennenno aashalu
Andukosame nenu
Andamgaa maaranaan
Andukosame nenu
Andamgaa maaranaan