Telugu Lyrics
బారులోన భారమాయె
పగలంతా కష్టపడి
రాతిరిళ్లు కలతతో
నిదురపోని పోటుగాళ్లకు
నేను చెప్పే మాట ఇదొకటే
చావుకేమో చాతీలో
బతుకుకేమో చిత్తములో
మాయగాడు మాడయ్యో
మనసులోనే వున్నాడు
బంధాలన్నీ తెంచుకొని
పదముతొలిగి పోతున్నా
బ్రతుకు దారి చూపిన
తండ్రి ఒడియే
నన్నొదిలి ఎటు పోయినావో
తండ్రి ఒడియే
నన్నొదిలి ఎటు పోయినావో
బతుకులే బారమాయె
బారులోన భారమాయె
పగలంతా కష్టపడి
రాతిరిళ్లు కలతతో
నిదురపోని పోటుగాళ్లకు
నేను చెప్పే మాట ఇదొకటే
చావుకేమో చాతీలో
బతుకుకేమో చిత్తములో
మాయగాడు మాడయ్యో
మనసులోనే వున్నాడు
English Lyrics / Transliteration
Barulona bharamayye
Pagalantha kashtapadi
Rathirillu kalatatho
Nidhuraponi potugallaku
Nenu cheppe mata idhokate
Chavukemo chaathilo
Bathukukemo chithamulo
Mayagadu maadayo
Manasulone unnadu
Bandhalanni thenchukoni
Padhamu tholigi pothunna
Brukhu dhari choopina
Thandri odiye
Nannodili etu poyinavo
Thandri odiye
Nannodili etu poyinavo
Bathukule baramayye
Barulona bharamayye
Pagalantha kashtapadi
Rathirillu kalatatho
Nidhuraponi potugallaku
Nenu cheppe mata idhokate
Chavukemo chaathilo
Bathukukemo chithamulo
Mayagadu maadayo
Manasulone unnadu