Telugu Lyrics
రాజ్యం నీదే రాయ్ మంత్రం
వేసేసే వేసేసే
రాయ్ మంత్రం
రాయ్ మంత్రం
రాజ్యం నీదే రాయ్ మంత్రం
వేసేసే వేసేసే
నిద్రపోతే లోకం నిద్రపోతుంది
జాగ్రత్తగా చూసుకో
నీవు చెప్తే కష్టం
సంతోషం అవుతుంది
నువ్వే మన లోకం
మనసున్న వాడివే
గెలుపు నీదే నేస్తమా
ఎపుడు వడివడిగ
ముందుకు వెళ్తుంటే
అందరి అండ నీకే
రాయ్ మంత్రం రాయి మంత్రం
రాజ్యం నీదే రాయ్ మంత్రం
వేసేసే వేసేసే
రాయ్ మంత్రం
రాయ్ మంత్రం
రాజ్యం నీదే రాయ్ మంత్రం
వేసేసే వేసేసే
నీ తోడు నీవే
నీ నీడ నీవే
ఏది ఏమైనా
నీ పంతం వీడకు
గెలుపు నీదే
ఎపుడు గెలుపు నీదే
నీ పట్టు వదలకు
అడుగే వెనక్కి వెయ్యకు
నీ బలం నిన్నే
నమ్మి ముందుకు వెళ్ళు
ఖాయంగా నీదే
రాయ్ మంత్రం రాయి మంత్రం
రాజ్యం నీదే రాయ్ మంత్రం
వేసేసే వేసేసే
రాయ్ మంత్రం
రాయ్ మంత్రం
రాజ్యం నీదే రాయ్ మంత్రం
వేసేసే వేసేసే
మనసున్న వాడివే
గెలుపు నీదే నేస్తమా
ఎపుడు వడివడిగ
ముందుకు వెళ్తుంటే
అందరి అండ నీకే
రాయ్ మంత్రం రాయి మంత్రం
రాజ్యం నీదే రాయ్ మంత్రం
వేసేసే వేసేసే
రాయ్ మంత్రం
రాయ్ మంత్రం
రాజ్యం నీదే రాయ్ మంత్రం
వేసేసే వేసేసే
English Lyrics / Transliteration
Rajyam neede raayi mantram
Vesese vesese
Ray mantram
Raayi mantram
Rajyam neede raayi mantram
Vesese vesese
Nidrapothe lokam nidrapotundi
Jagratthaga chusuko
Neevu chepthe kashtam
Santhosham avthundi
Nuvve mana lokam
Manasunna vaadive
Gelupu neede nesthama
Epudu vadivadiga
Munduku velthunte
Andari anda neeke
Ray mantram raayi mantram
Rajyam neede raayi mantram
Vesese vesese
Ray mantram
Raayi mantram
Rajyam neede raayi mantram
Vesese vesese
Nee thodu neeve
Nee needa neeve
Edi emaina
Nee pantham veadaku
Gelupu neede
Epudu gelupu neede
Nee pattu vadalaku
Aduge venakki veyyaku
Nee balam ninne
Nammi munduku vellu
Khayamga neede
Ray mantram raayi mantram
Rajyam neede raayi mantram
Vesese vesese
Ray mantram
Raayi mantram
Rajyam neede raayi mantram
Vesese vesese
Manasunna vaadive
Gelupu neede nesthama
Epudu vadivadiga
Munduku velthunte
Andari anda neeke
Ray mantram raayi mantram
Rajyam neede raayi mantram
Vesese vesese
Ray mantram
Raayi mantram
Rajyam neede raayi mantram
Vesese vesese