Telugu Lyrics
లోకం అంటే నీవే కన్నా
నీలో నీలో నాలో నేను లేను
లోకం అంటే నీవే కన్నా
ఏడడుగుల బంధం
నడిపించేదీ నీతో పయనం
నీలో నీలో నాలో నేను లేను
లోకం అంటే నీవే కన్నా
నన్ను నేను మరిచిపోయా
నీలోన ఒకరినైపోయా
నీతో ఇలాగ ఉంటే
ప్రియతమా సమయం ఆగకున్నా
ఆశలన్నీ నిన్నే వెతికాయే
శ్వాసలన్నీ నీకై నిలిచాయే
హృదయం నీ పేరుకే అంకితమాయె
నీలో నీలో నాలో నేను లేను
లోకం అంటే నీవే కన్నా
నీలో నీలో నాలో నేను లేను
లోకం అంటే నీవే కన్నా
మౌనాలలో కూడా
మాటలు వినపడుతున్నాయి
నీ తలపుతో నా
లోకం కొత్తగా మారుతోంది
నీ కనులు సైగ చేస్తే
పరుగెడతా నీ చెంతకే
నీకే నా లోకం అంతా
అంకితము నా జీవితం
కాలము ఆగినా
నా ప్రేమ ఆగదులే
నీకే నా లోకం అంతా
అంకితము నా జీవితం
నీలో నీలో నాలో నేను లేను
లోకం అంటే నీవే కన్నా
నీలో నీలో నాలో నేను లేను
లోకం అంటే నీవే కన్నా
English Lyrics / Transliteration
Lokam ante neeve kanna
Neelo neelo naalo nenu lenu
Lokam ante neeve kanna
Edadugula bandham
Nadipinchinedi neetho payanam
Neelo neelo naalo nenu lenu
Lokam ante neeve kanna
Nannu nenu marichipoya
Neelona okarinai poya
Neetho ilaga unte
Priyamathama samayam agakunna
Aashalanni ninne vethikaye
Shwasalanni neekai nilichaye
Hridayam nee peruke ankhithamaye
Neelo neelo naalo nenu lenu
Lokam ante neeve kanna
Neelo neelo naalo nenu lenu
Lokam ante neeve kanna
Maunallalo kuda
Maatalu vinapaduthunnayi
Nee thalaputho naa
Lokam kothaga maruthondi
Nee kanulu saiga chesthe
Parugedatha nee chenthake
Neeke naa lokam antha
Ankhithamu naa jeevitham
Kalamu agina
Naa prema aagadule
Neeke naa lokam antha
Ankhithamu naa jeevitham
Neelo neelo naalo nenu lenu
Lokam ante neeve kanna
Neelo neelo naalo nenu lenu
Lokam ante neeve kanna