Telugu Lyrics
ఏదేదో అనుకున్నా లోలో
ఈనాటికీ నిజమైందో
ఏమో నాకు తెలీదూ
మనసులో మాట దాచి
పగలు రేయి తిరిగా
నీతో కలసి నడిచే
రోజుకై వేచి వున్నా
(Music)
అరె చేతిలో బంగారు
చేతిలో నీ చేయి
మెరిసేటి తారలెన్నో
మెరిసేటి నీ కళ్ళు
నీలి నింగి చాయలే
నీటి తరగ గీతలే
ఏదో నాలో కలయిక
తెలీని ఒక సంతోషం
(Music)
కళ్ళలో కళ్ళు పెట్టి
చూస్తుంటే చాలు నాకు
మాటలు ఏమి కావాలీ
మౌనమే గొప్ప భాష
(Music)
ఈనాటికీ నిజమైందో
ఏమో నాకు తెలీదూ
మనసులో మాట దాచి
పగలు రేయి తిరిగా
నీతో కలసి నడిచే
రోజుకై వేచి వున్నా
English Lyrics / Transliteration
Ēdēdō anukunnaa lōlō
Ee naaṭikī nijamaindō
Ēmō naaku telēdū
Manasulō maaṭa daachi
Pagalu rēyi tirigaa
Neethō kalasi naḍichē
Rōjukai vēchi vunnaa
(Music)
Are chethilō bangāru
Chethilō nee cheyyi
Merisēṭi tāralennō
Merisēṭi nee kaḷḷu
Neeli ningi chaayalē
Neeṭi taraga geethalē
Ēdō naalo kalayika
Telēni oka santōsham
(Music)
Kaḷḷalō kaḷḷu peṭṭi
Chūstuntē chaalu naaku
Māṭalu ēmi kaavaalī
Maunamē goppa bhaasha
(Music)
Ee naaṭikī nijamaindō
Ēmō naaku telēdū
Manasulō maaṭa daachi
Pagalu rēyi tirigaa
Neethō kalasi naḍichē
Rōjukai vēchi vunnaa