Telugu Lyrics
పెదవెందుకు ఒలికిందో ఏదో…
చెంపలోన దిగిందో ఏదో…
చెమ్మగ ఇంకిందో ఏదో…
మెరిసే కుంటలోన మెల్లగ జారిన
వలపు వాగులోన వయ్యారాలు…
అడిగే పెదవులకి అన్నే సుకుమాల…
నవ్వే పెదవులకి నిన్నే కుసుమాల…
గుండెల్లో నిండిందో ఏదో…
గుర్తుగా ఉండిందో ఏదో…
చూపుల్లో తెలిసిందో ఏదో…
నేనెంతో తెలిసిందో ఏదో…
మనసులో దాచుకున్న మాయా లోకం
అదిరే ఆశలన్నీ అల్లుకుపోగా…
కొత్త కోరికలెన్నో కోవెల కట్టే
కొమ్మ చిగురుతోనే…
అదిగో… చూడు…
మెరిసే కుంటలోన మెల్లగ జారిన
వలపు వాగులోన వయ్యారాలు…
అడిగే పెదవులకి అన్నే సుకుమాల…
నవ్వే పెదవులకి నిన్నే కుసుమాల…
పెదవిన అడిగిందో ఏదో…
పెదవెందుకు ఒలికిందో ఏదో…
చెంపలోన దిగిందో ఏదో…
చెమ్మగ ఇంకిందో ఏదో…
English Lyrics / Transliteration
Pedaveduku olikindho edho…
Chempalona digindho edho…
Chemmaga inkindho edho…
Merise kuntalona mellaga jaarina
Valapu vaagulo vayyaaraalu…
Adige pedavulaki anne sukumaala…
Navve pedavulaki ninne kusumaala…
Gundello nindindho edo…
Gurthuga undindho edo…
Choopullo telisindho edo…
Nenentho telisindho edo…
Manasulo daachukunna maaya lokam
Adire aashalanni allukupoga…
Kotha korikalenno kovela katte
Komma chiguruthone…
Adigo… Chudu…
Merise kuntalona mellaga jaarina
Valapu vaagulo vayyaaraalu…
Adige pedavulaki anne sukumaala…
Navve pedavulaki ninne kusumaala…
Pedavina adigindho edho…
Pedaveduku olikindho edho…
Chempalona digindho edho…
Chemmaga inkindho edho…