Telugu Lyrics
ఒకటే మనసుంట
ఒకటే వయసంట
అదంతా నీదేనంట
అందంలో అందానివి
అవతారమెత్తావా
ఆకాశం నువ్వేనా
నే నేస్తం చేశానా
ఒకటే తనువంత
ఒకటే మనసుంట
ఒకటే వయసంట
అదంతా నీదేనంట
పద పద అంటుంది
పగడాల పెదవులు
పరవశం పొందుతోంది
పారేటి నదులు
రవ్వల గంగలు
రసికమల్లెలు
రమ్మంటే వస్తాయి
రసవత్తరాలలో
హాయిగా నిదురలో
కలిసిన రూపాలు
కనులకు కనిపించి
కరిగేటి మబ్బులు
కళ్ళలో కలలు
కవితల మంటలు
కలిసిన క్షణాలలో
కరిగిపోయే వేళలో
ఒకటే తనువంత
ఒకటే మనసుంట
ఒకటే వయసంట
అదంతా నీదేనంట
లోకం లో ఒకటుంటె
నేనున్నది ఇంకొకటి
ఎంతెంతో దూరం
వేరుగా ఉండేంత
కాళ్లకు తగిలిన
కాలి గోరంట
గాయానికే నయము
నీ చెమట చుక్కంట
తోడంటూ వచ్చావు
నా దారిలో దేవత
తుడుచుకున్న కన్నీరు
తొలి తొలి వానంట
పులకింత వలపు
మధువైన తనుపు
పంచుకోవాలని
ప్రతి జన్మలో
ఒకటే తనువంత
ఒకటే మనసుంట
ఒకటే వయసంట
అదంతా నీదేనంట
అందంలో అందానివి
అవతారమెత్తావా
ఆకాశం నువ్వేనా
నే నేస్తం చేశానా
English Lyrics / Transliteration
Okate manasunta
Okate vayasantha
Adantha needenantha
Andamlo andanivi
Avatharametthava
Aakasam nuvvena
Ne nestham chesaana
Okate tanuvantha
Okate manasunta
Okate vayasantha
Adantha needenantha
Padha padha antundi
Pagadala pedavulu
Paravasham pondutundi
Paareti nadulu
Ravvala gangalu
Rasikammalelu
Rammante vastayi
Rasavatharaalalo
Haayiga niduralo
Kalisina rupalu
Kanulaku kanipinchi
Karigeti mabbulu
Kallalo kalalu
Kavithala mantalu
Kalisina kshanaalalo
Karigipoye velaalo
Okate tanuvantha
Okate manasunta
Okate vayasantha
Adantha needenantha
Lokam lo okatunte
Nenunnadi inkokati
Enthento dooram
Veruga undentha
Kaallaku thagilina
Kaali gorantha
Gaayanike nayamu
Nee chemata chukkanta
Thoduantu vachavu
Na daarilo devatha
Thuduchukunna kanniru
Tholi tholi vaananta
Pulakintha valapu
Madhuvaina thanupu
Panchukovalani
Prathi janmalo
Okate tanuvantha
Okate manasunta
Okate vayasantha
Adantha needenantha
Andamlo andanivi
Avatharametthava
Aakasam nuvvena
Ne nestham chesaana