Telugu Lyrics
గోదారిలా నాలో… గోదారిలా నాలో
నీ ప్రేమ పారెనే… నీ ప్రేమ పారెనే
గుత్తుగ నిండినే… గుత్తుగ నిండినే
కన్నుల కాంతె వెలిగే
పెదవుల తేనెలు పొంగే
నువ్వేదో మాయ చేసావే
నా గుండె లోతుల్లో చేరావే
ఏమైందో ఏమో నాకు తెలియదే
నీ ధ్యాసలోనే ఎపుడూ వుంటానే
గుత్తుగ నిండినే… గుత్తుగ నిండినే
గోదారిలా నాలో… గోదారిలా నాలో
నీ ప్రేమ పారెనే… నీ ప్రేమ పారెనే
గుత్తుగ నిండినే… గుత్తుగ నిండినే
చిరునవ్వే నీకు అలంకారం
నీ చూపు నాకిక వరం
నీకై ఈ జీవితం అంకితం
చెయ్యాలని నా ప్రణయం
వెన్నెల నీ వాలు చూపులు
మల్లెల నీ పూల తలపులు
నీతో సాగే ఈ పయనం
నాకో కొత్త లోకం
గుత్తుగ నిండినే… గుత్తుగ నిండినే
గోదారిలా నాలో… గోదారిలా నాలో
నీ ప్రేమ పారెనే… నీ ప్రేమ పారెనే
గుత్తుగ నిండినే… గుత్తుగ నిండినే
English Lyrics / Transliteration
Godharilaa naalo… Godharilaa naalo
Nee prema paarene… nee prema paarene
Guththuga nindine… guththuga nindine
Kannula kaanthe velige
Pedavula thenelu ponge
Nuvvedho maaya chesaave
Naa gunde lothullo cheraave
Emaindho emo naaku theliyade
Nee dhyaasalone epudoo vuntaane
Guththuga nindine… guththuga nindine
Godharilaa naalo… Godharilaa naalo
Nee prema paarene… nee prema paarene
Guththuga nindine… guththuga nindine
Chirunavve neeku alankaaram
Nee choopu naakika varam
Neekai ee jeevitham ankitham
Cheyyalani naa pranayam
Vennela nee vaalu choopulu
Mallela nee poola thalapulu
Neetho saage ee payanam
Naako kotha lokam
Guththuga nindine… guththuga nindine
Godharilaa naalo… Godharilaa naalo
Nee prema paarene… nee prema paarene
Guththuga nindine… guththuga nindine