Telugu Lyrics
నన్ను కలవరపెట్టనేల
సెలవుల నవ్వనేల
నన్ను కలవరపెట్టనేల
చెలియా నీకై కలత పడెను
ఈ యద నాలో..
హృదయము బరువెక్కెను
నీకై.. వెలిగే దివ్వెల
సెలవుల నవ్వనేల
నన్ను కలవరపెట్టనేల
వెన్నెల వెన్నెల
నీ కన్నులలో వేదన
వెన్నెల వెన్నెల
నీ కన్నులలో వేదన
అల్లరితో అడుగు జాడల
దాచే చిరునవ్వుల
మల్లెలె పూసెనే
ఏమాయెనో..
సెలవుల నవ్వనేల
నన్ను కలవరపెట్టనేల
చెలియా నీకై కలత పడెను
ఈ యద నాలో..
హృదయము బరువెక్కెను
నీకై.. వెలిగే దివ్వెల
సెలవుల నవ్వనేల
నన్ను కలవరపెట్టనేల
అందమైన కల
నీవు కనులలో
అందమైన కల
నీవు కనులలో
తోడు నీడగా
నడిచే మదిలో
నీవే నిండెగా..
నాలో..
సెలవుల నవ్వనేల
నన్ను కలవరపెట్టనేల
చెలియా నీకై కలత పడెను
ఈ యద నాలో..
హృదయము బరువెక్కెను
నీకై.. వెలిగే దివ్వెల
సెలవుల నవ్వనేల
నన్ను కలవరపెట్టనేల
English Lyrics / Transliteration
Nannu kalavarapettanela
Selavula navvanela
Nannu kalavarapettanela
Cheliyaa neekai kalatha padenu
Ee yada naalo..
Hrudayamu baruvekkenu
Neekai.. velige divvela
Selavula navvanela
Nannu kalavarapettanela
Vennela vennela
Nee kannulalo vedana
Vennela vennela
Nee kannulalo vedana
Allarito adugu jaadala
Daache chirunavvula
Mallele poosene
Emaayeno..
Selavula navvanela
Nannu kalavarapettanela
Cheliyaa neekai kalatha padenu
Ee yada naalo..
Hrudayamu baruvekkenu
Neekai.. velige divvela
Selavula navvanela
Nannu kalavarapettanela
Andamaina kala
Neevu kanulalo
Andamaina kala
Neevu kanulalo
Thodu needaga
Nadiche madilo
Neeve nindega..
Naalo..
Selavula navvanela
Nannu kalavarapettanela
Cheliyaa neekai kalatha padenu
Ee yada naalo..
Hrudayamu baruvekkenu
Neekai.. velige divvela
Selavula navvanela
Nannu kalavarapettanela