Telugu Lyrics
సర్వ లోక సార భూత
శరణు శరణు నీకు
నిరతము నమ్మిన వాళ్ళ
కాపాడే దేవ
పన్నెత్తు పంగనామము
పెట్టిన పది నెలల
పెళ్ళి కూతురు అంట
ఎంత బాగుందో చూడ
అమ్మాడిని చేసె అమ్మా
అదిగో పన్నెత్తు పంగనామము
పెట్టిన పది నెలల
పెళ్ళి కూతురు అంట
ఎంత బాగుందో చూడ
అమ్మాడిని చేసె అమ్మా
తొడిగి తొడిగి తాళు
తొడిగి తొడిగి తాళు
పడి వడేటి వాళ్ళ
తరిమేసే దారంలో
చిలకతోపులో
తరిమేసే దారంలో
చిలకతోపులో
శరణు శరణు నీకు
సర్వ లోక సార భూత
శరణు శరణు నీకు
నిరతము నమ్మిన వాళ్ళ
కాపాడే దేవ
అన్నపూర్ణమ్మ నీకు
అన్నము పెట్టలేను
అమ్మను నీ అంటి
అమ్మను నేను ఎట్లు
అన్నపూర్ణమ్మ నీకు
అన్నము పెట్టలేను
అమ్మను నీ అంటి
అమ్మను నేను ఎట్లు
ఒడి పచ్చగా అరిసే
వగలన్ని వదిలేసి
ఎప్పుడెప్పుడు వస్తావో
ఎప్పుడెప్పుడు చూస్తావో
ఎప్పుడెప్పుడు వస్తావో
ఎప్పుడెప్పుడు చూస్తావో
శరణు శరణు నీకు
సర్వ లోక సార భూత
శరణు శరణు నీకు
నిరతము నమ్మిన వాళ్ళ
కాపాడే దేవ
English Lyrics / Transliteration
Sarva Loka Saara Bhootha
Sharanu Sharanu Neeku
Nirathamu Nammina Vaalla
Kaapaade Deva
Panneythu Panganaamamu
Pettina Padi Nelala
Pelli Kuthuru Anta
Entha Baagundo Chooda
Ammadini Chese Amma
Adigo Panneythu Panganaamamu
Pettina Padi Nelala
Pelli Kuthuru Anta
Entha Baagundo Chooda
Ammadini Chese Amma
Thodigi Thodigi Taalu
Thodigi Thodigi Taalu
Padi Vadeti Vaalla
Tharimese Daaramlo
Chilakathopulo
Tharimese Daaramlo
Chilakathopulo
Sharanu Sharanu Neeku
Sarva Loka Saara Bhootha
Sharanu Sharanu Neeku
Nirathamu Nammina Vaalla
Kaapaade Deva
Annapurnamma Neeku
Annamu Pettalenu
Ammannu Nee Anti
Amanu Nenu Etlu
Annapurnamma Neeku
Annamu Pettalenu
Amanannu Nee Anti
Amanu Nenu Etlu
Odi Pachhagaa Arise
Vagalanni Vadilesi
Eppudeppudu Vastaavo
Eppudeppudu Choostaavo
Eppudeppudu Vastaavo
Eppudeppudu Choostaavo
Sharanu Sharanu Neeku
Sarva Loka Saara Bhootha
Sharanu Sharanu Neeku
Nirathamu Nammina Vaalla
Kaapaade Deva