Telugu Lyrics
ఘనమైనదేమి లేదు
నా యేసుని కృపకన్న
గొప్పదేమి లేదు
నీ ప్రేమలో ఆనందం
నీ కృపలో సమాధానం
నా జీవన పయనం
నీతోనే యేసయ్యా
స్తుతించుదాం స్తుతించుదాం
యేసుని ప్రేమను
గీతములు పాడుదాం
యేసుని కృపను
యేసయ్యా యేసయ్యా
నీ ప్రేమ అమరం
యేసయ్యా యేసయ్యా
నీ కృప అనంతం
నీతోనే నా బ్రతుకు
నీతోనే నా ఆశ
నీతోనే నా లోకం
అంతయు నీవే యేసయ్యా
స్తుతించుదాం స్తుతించుదాం
యేసుని ప్రేమను
గీతములు పాడుదాం
యేసుని కృపను
యేసయ్యా యేసయ్యా
నీ ప్రేమ అమరం
యేసయ్యా యేసయ్యా
నీ కృప అనంతం
English Lyrics / Transliteration
Ghanamainademi Ledu
Naa Yesuni Krupakanna
Goppademi Ledu
Nee Premalo Aanandam
Nee Krupalo Samaadhanam
Naa Jeevana Payanam
Neethone Yesayya
Sthuthinchudam Sthuthinchudam
Yesuni Premanu
Geethamulu Paadudam
Yesuni Krupana
Yesayya Yesayya
Nee Prema Amaramm
Yesayya Yesayya
Nee Krupa Anantham
Neethone Naa Brathuku
Neethone Naa Aasha
Neethone Naa Lokam
Anthayu Neeve Yesayya
Sthuthinchudam Sthuthinchudam
Yesuni Premanu
Geethamulu Paadudam
Yesuni Krupana
Yesayya Yesayya
Nee Prema Amaramm
Yesayya Yesayya
Nee Krupa Anantham