Telugu Lyrics
తండ్రి నన్ను పంపినట్లు
నేనును మిమ్ము పంపెదను
అప్పుడే మీరు జీవించుటకు
సర్వలోకమునకు వెళ్లుడి
ఆదరణకర్తను పంపెదను
లోకము మిమ్ము ద్వేషించును
పరిశుద్ధాత్మను పంపెదను
మీతో ఎల్లప్పుడుండును
ఆత్మ సత్య ఆత్మ వచ్చును
సర్వ సతినే మీకు బోధించును
అన్నియు మీకు జ్ఞాపకపరచును
నా మాటలు మీకు బోధించును
తండ్రి మిమ్ము ప్రేమించినట్లు
నేను మిమ్ము ప్రేమించెదను
నా ప్రేమయందు నిలిచియుండుడి
ఆనందము పరిపూర్ణమగును
నిండు ఆనందము పరిపూర్ణమగును
నా ఆనందము మీలో నిలుచును
మీ ఆనందము నిండునట్లు
మీరు కోరినది అడుగుడి
తండ్రి తన కుమారుని ప్రేమించినట్లు
నేను మిమ్ము ప్రేమించెదను
నా ఆజ్ఞలను పాటించినట్లు
నా ప్రేమలో నిలిచియుండుడి
నా ఆజ్ఞలను పాటించినట్లు
నా ప్రేమలో నిలిచియుండుడి
తండ్రి నన్ను పంపినట్లు
నేనును మిమ్ము పంపెదను
అప్పుడే మీరు జీవించుటకు
సర్వలోకమునకు వెళ్లుడి
నేనును మిమ్ము పంపెదను
అప్పుడే మీరు జీవించుటకు
సర్వలోకమునకు వెళ్లుడి
ఆదరణకర్తను పంపెదను
లోకము మిమ్ము ద్వేషించును
పరిశుద్ధాత్మను పంపెదను
మీతో ఎల్లప్పుడుండును
ఆత్మ సత్య ఆత్మ వచ్చును
సర్వ సతినే మీకు బోధించును
అన్నియు మీకు జ్ఞాపకపరచును
నా మాటలు మీకు బోధించును
తండ్రి మిమ్ము ప్రేమించినట్లు
నేను మిమ్ము ప్రేమించెదను
నా ప్రేమయందు నిలిచియుండుడి
ఆనందము పరిపూర్ణమగును
నిండు ఆనందము పరిపూర్ణమగును
నా ఆనందము మీలో నిలుచును
మీ ఆనందము నిండునట్లు
మీరు కోరినది అడుగుడి
తండ్రి తన కుమారుని ప్రేమించినట్లు
నేను మిమ్ము ప్రేమించెదను
నా ఆజ్ఞలను పాటించినట్లు
నా ప్రేమలో నిలిచియుండుడి
నా ఆజ్ఞలను పాటించినట్లు
నా ప్రేమలో నిలిచియుండుడి
తండ్రి నన్ను పంపినట్లు
నేనును మిమ్ము పంపెదను
అప్పుడే మీరు జీవించుటకు
సర్వలోకమునకు వెళ్లుడి
English Lyrics / Transliteration
Thandri nanu pampinatlu
Nenunu mimmu pampedanu
Appude meeru jeevinchutaku
Sarvalokamunaku velludi
Aadharanakarthanu pampedanu
Lokamu mimmu dweshinchunu
Parishuddhaatmanu pampedanu
Meetho ellappudundunu
Aathma sathya aathma vachunu
Sarva sathine meeku bodhinchunu
Annniyu meeku gnapakaparachunu
Naa matalu meeku bodhinchunu
Thandri mimmu preminchinatlu
Nenu mimmu preminchedanu
Naa premayandu nilichiyundudi
Aanandamu paripurnamagunu
Nindu aanandamu paripurnamagunu
Naa aanandamu meelo niluchunu
Mee aanandamu nindunatl
Meeru korinadi adugudi
Thandri thana kumaruni preminchinatlu
Nenu mimmu preminchedanu
Naa agnyalanu paatinchinatlu
Naa premalo nilichiyundudi
Naa agnyalanu paatinchinatlu
Naa premalo nilichiyundudi
Thandri nanu pampinatlu
Nenunu mimmu pampedanu
Appude meeru jeevinchutaku
Sarvalokamunaku velludi
Nenunu mimmu pampedanu
Appude meeru jeevinchutaku
Sarvalokamunaku velludi
Aadharanakarthanu pampedanu
Lokamu mimmu dweshinchunu
Parishuddhaatmanu pampedanu
Meetho ellappudundunu
Aathma sathya aathma vachunu
Sarva sathine meeku bodhinchunu
Annniyu meeku gnapakaparachunu
Naa matalu meeku bodhinchunu
Thandri mimmu preminchinatlu
Nenu mimmu preminchedanu
Naa premayandu nilichiyundudi
Aanandamu paripurnamagunu
Nindu aanandamu paripurnamagunu
Naa aanandamu meelo niluchunu
Mee aanandamu nindunatl
Meeru korinadi adugudi
Thandri thana kumaruni preminchinatlu
Nenu mimmu preminchedanu
Naa agnyalanu paatinchinatlu
Naa premalo nilichiyundudi
Naa agnyalanu paatinchinatlu
Naa premalo nilichiyundudi
Thandri nanu pampinatlu
Nenunu mimmu pampedanu
Appude meeru jeevinchutaku
Sarvalokamunaku velludi