Telugu Lyrics
అంతులేని నరకం
అడుగడుగు శని దేవుడు
అంతులేని నరకం
గ్రహములకి రాజువు నీవే
భువనముల ఏలువాడవు
జగములకి దేవుడవు
శని దేవుడవు
అడుగడుగు శని దేవుడు
అంతులేని నరకం
అడుగడుగు శని దేవుడు
అంతులేని నరకం
నవగ్రహ మండలములో
నిత్య కర్మలందు
నయనం ఆపే శిక్ష
నరకం చూపె దుర్బల
జీవితాన నీ లీల
జన్మజన్మల దాకా
ఆడుకోకుమా మమ్ము
ఆడుకోకుమా
అడుగడుగు శని దేవుడు
అంతులేని నరకం
అడుగడుగు శని దేవుడు
అంతులేని నరకం
కోరికలు నీ దరి చేరవు
కోపము నీ దరి చేరదు
సాక్షాత్ శ్రీమహావిష్ణువు
శిరము వంచె నీకు
శాంతమునకు ప్రతిరూపము
ధర్మ దేవతకు నిలయము
నీకు భయము లేదు
నీకు అభయము లేదు
అడుగడుగు శని దేవుడు
అంతులేని నరకం
అడుగడుగు శని దేవుడు
అంతులేని నరకం
గ్రహములకి రాజువు నీవే
భువనముల ఏలువాడవు
జగములకి దేవుడవు
శని దేవుడవు
English Lyrics / Transliteration
Anthuleni Narakam
Adugadugu Shani Devudu
Anthuleni Narakam
Grahamulaki Rajuvu Neeve
Bhuvanamula Eluvaduvu
Jagamulaki Devudavu
Shani Devudavu
Adugadugu Shani Devudu
Anthuleni Narakam
Adugadugu Shani Devudu
Anthuleni Narakam
Navagraha Mandalamulo
Nithya Karmalandu
Nayanm Aape Shiksha
Narakam Chooppe Durbala
Jeevitana Nee Leela
Janmajanamla Daaka
Aadukokuma Mammulu
Aadukokuma
Adugadugu Shani Devudu
Anthuleni Narakam
Adugadugu Shani Devudu
Anthuleni Narakam
Korikalu Nee Dari Cheravu
Kopamu Nee Dari Cheradu
Sakshat Srimahavishnuvu
Shiramu Vanche Neeku
Shantamunaku Pratirupamu
Dharma Devataku Nilayamu
Neeku Bhayamu Ledu
Neeku Abhyamu Ledu
Adugadugu Shani Devudu
Anthuleni Narakam
Adugadugu Shani Devudu
Anthuleni Narakam
Grahamulaki Rajuvu Neeve
Bhuvanamula Eluvaduvu
Jagamulaki Devudavu
Shani Devudavu