Telugu Lyrics
దివినుండి భూమికైన
దివినుండి భూమికైన
దివినుండి భూమికైన
అడుగులేసిన స్వామికి
అడుగులేసిన స్వామికి
దివినుండి భూమికైన
అడుగులేసిన స్వామికి
శుభశోభిత భువనానికి
స్వాగతం సుస్వాగతం
శుభశోభిత భువనానికి
స్వాగతం సుస్వాగతం
వినండి వినండి
శరణుకోరండీ
భువిని చేరిన స్వామికి
పూజలు చేయండీ
వినండి వినండి
శరణుకోరండీ
భువిని చేరిన స్వామికి
పూజలు చేయండీ
భయమును పోగొట్టే
శరణమునే కాపాడే
భయమును పోగొట్టే
శరణమునే కాపాడే
శనిశ్వరుడే మా దైవం
అతనికే జై జై
శనిశ్వరుడే మా దైవం
అతనికే జై జై
దివినుండి భూమికైన
అడుగులేసిన స్వామికి
శుభశోభిత భువనానికి
స్వాగతం సుస్వాగతం
దేవుడైనా తానిటు
భూలోకాన చేరగా
దేవుడైనా తానిటు
భూలోకాన చేరగా
మన కష్టాలన్నీ
పోతాయే శాశ్వతంగా
మన కష్టాలన్నీ
పోతాయే శాశ్వతంగా
అపార కరుణామయుడు
అభయ ప్రదాత అయిన
అపార కరుణామయుడు
అభయ ప్రదాత అయిన
శనిశ్వరుడే మా దైవం
అతనికే జై జై
శనిశ్వరుడే మా దైవం
అతనికే జై జై
దివినుండి భూమికైన
అడుగులేసిన స్వామికి
శుభశోభిత భువనానికి
స్వాగతం సుస్వాగతం
శరణందిన వారికి
సకల సంపదలన్నీ
శరణందిన వారికి
సకల సంపదలన్నీ
దయచేయును స్వామి
అంతే కాదు మరెన్నో
దయచేయును స్వామి
అంతే కాదు మరెన్నో
అద్భుత మహిమల రాశి
అందరి కష్టాలు తీర్చే
అద్భుత మహిమల రాశి
అందరి కష్టాలు తీర్చే
శనిశ్వరుడే మా దైవం
అతనికే జై జై
శనిశ్వరుడే మా దైవం
అతనికే జై జై
దివినుండి భూమికైన
అడుగులేసిన స్వామికి
శుభశోభిత భువనానికి
స్వాగతం సుస్వాగతం
శుభశోభిత భువనానికి
స్వాగతం సుస్వాగతం
English Lyrics / Transliteration
Divinundi bhoovikaina
Divinundi bhoovikaina
Divinundi bhoovikaina
Adugulesina swami ki
Adugulesina swami ki
Divinundi bhoovikaina
Adugulesina swami ki
Shubhashobhita bhuvananiki
Swagatham suswagatham
Shubhashobhita bhuvananiki
Swagatham suswagatham
Vinandi vinandi
Sharanu korandi
Bhuwini cherina swami ki
Poojalu cheyandi
Vinandi vinandi
Sharanu korandi
Bhuwini cherina swami ki
Poojalu cheyandi
Bhayamunu pogotte
Sharanamune kapade
Bhayamunu pogotte
Sharanamune kapade
Shanishwaredhe maa daivam
Athani ke jai jai
Shanishwaredhe maa daivam
Athani ke jai jai
Divinundi bhoovikaina
Adugulesina swami ki
Shubhashobhita bhuvananiki
Swagatham suswagatham
Devudaina thanitu
Bhoolokana cheraga
Devudaina thanitu
Bhoolokana cheraga
Mana kashtalanni
Pothaye shashvatanga
Mana kashtalanni
Pothaye shashvatanga
Apara karunamayudu
Abhaya pradata ayina
Apara karunamayudu
Abhaya pradata ayina
Shanishwaredhe maa daivam
Athani ke jai jai
Shanishwaredhe maa daivam
Athani ke jai jai
Divinundi bhoovikaina
Adugulesina swami ki
Shubhashobhita bhuvananiki
Swagatham suswagatham
Sharanandina variki
Sakala sampadalanni
Sharanandina variki
Sakala sampadalanni
Dayacheyunu swami
Ante kadu marenno
Dayacheyunu swami
Ante kadu marenno
Adbhutha mahimala rashi
Andari kashtalu teerche
Adbhutha mahimala rashi
Andari kashtalu teerche
Shanishwaredhe maa daivam
Athani ke jai jai
Shanishwaredhe maa daivam
Athani ke jai jai
Divinundi bhoovikaina
Adugulesina swami ki
Shubhashobhita bhuvananiki
Swagatham suswagatham
Shubhashobhita bhuvananiki
Swagatham suswagatham