Telugu Lyrics
జగదంబ సుత శ్రీ సన్ముఖ సోదర
జై జై గణపతి సదా విజయ గణపతి
జగదంబ సుత శ్రీ సన్ముఖ సోదర
అంకితము మీకు మా మది నిత్యాంకితము
అంకితము మీకు మా మది నిత్యాంకితము
పారంగతి మీకు మా పతి సదా పతి
పారంగతి మీకు మా పతి సదా పతి
జై జై గణపతి సదా విజయ గణపతి
జగదంబ సుత శ్రీ సన్ముఖ సోదర
సుముఖం నీదే నమ్మినవారికి
దుర్ముఖం నీదే ఎదిరించినవారికి
సమయం నీదే సృష్టి స్థితి లయలకు
అమృతం నీదే బ్రతుకు పయనాలకు
జ్ఞానం నీదే, యానం నీదే
ప్రేమ స్వరూపం నీవే, కరుణాకరం నీవే
శుభంకరం నీవే, శ్రేయస్కరం నీవే
శరణాగతి కోరే భక్తుల పాలిట
శరణు నిచ్చే వాడవు ఓ గజాననా
జై జై గణపతి సదా విజయ గణపతి
జగదంబ సుత శ్రీ సన్ముఖ సోదర
అంకితము మీకు మా మది నిత్యాంకితము
పారంగతి మీకు మా పతి సదా పతి
జై జై గణపతి సదా విజయ గణపతి
జగదంబ సుత శ్రీ సన్ముఖ సోదర
బలిమి నీదే, కలిమి నీదే
బలం నీవే, వరము నీవే
శక్తి నీవే, యుక్తి నీవే
ముక్తి కోరే భక్తుల పాలిట
ముదమిచ్చే వాడవు ఓ గజాననా
జై జై గణపతి సదా విజయ గణపతి
జగదంబ సుత శ్రీ సన్ముఖ సోదర
అంకితము మీకు మా మది నిత్యాంకితము
పారంగతి మీకు మా పతి సదా పతి
జై జై గణపతి సదా విజయ గణపతి
జగదంబ సుత శ్రీ సన్ముఖ సోదర
English Lyrics / Transliteration
Jagadamba Sutha Sri Sanmukkha Sodara
Jai Jai Ganapathi Sadaa Vijaya Ganapathi
Jagadamba Sutha Sri Sanmukkha Sodara
Ankithamu meeku maa madhi nithyankithamu
Ankithamu meeku maa madhi nithyankithamu
Paarangathi meeku maa pathi sadaa pathi
Paarangathi meeku maa pathi sadaa pathi
Jai Jai Ganapathi Sadaa Vijaya Ganapathi
Jagadamba Sutha Sri Sanmukkha Sodara
Sumukham needhe namminavaariki
Durmukham needhe edhirinchinavaariki
Samayam needhe srushti sthithi layalaku
Amrutham needhe brathuku payanalaku
Gnaanam needhe, yaanam needhe
Prema swaroopam needhe, karunaakaram needhe
Shubhankaram needhe, shreyaskaram needhe
Sharanagathi kore bhakthula paalita
Sharanu nicche vaadavu O Gajaananaa
Jai Jai Ganapathi Sadaa Vijaya Ganapathi
Jagadamba Sutha Sri Sanmukkha Sodara
Ankithamu meeku maa madhi nithyankithamu
Paarangathi meeku maa pathi sadaa pathi
Jai Jai Ganapathi Sadaa Vijaya Ganapathi
Jagadamba Sutha Sri Sanmukkha Sodara
Balimi needhe, kalimi needhe
Balam needhe, varamu needhe
Shakthi needhe, yukthi needhe
Mukthi kore bhakthula paalita
Mudhamicche vaadavu O Gajaananaa
Jai Jai Ganapathi Sadaa Vijaya Ganapathi
Jagadamba Sutha Sri Sanmukkha Sodara