Telugu Lyrics
నీ సన్నిధిలోనే నా లోకం తీర రా
వేలుపులారా రండి రండి
వేడుకలైనా చూడ రండి
అలనాటి దేవతలారా
అందరూ కరుణించ రండి
రా రా కృష్ణయ్య రా నన్ను చేర రా
నీ సన్నిధిలోనే నా లోకం తీర రా
వేణునాద లోలా రా
రాగ భావ శోభితా రా
అందమైన గోపాల రా
అంతులేని లీలల రా
రా రా కృష్ణయ్య రా నన్ను చేర రా
నీ సన్నిధిలోనే నా లోకం తీర రా
అన్నింటా నీవే రా
అంతర్యామివి నీవే రా
అందాల రాశివి నీవే రా
ఆది పురుషుడవు నీవే రా
రా రా కృష్ణయ్య రా నన్ను చేర రా
నీ సన్నిధిలోనే నా లోకం తీర రా
వేలుపులారా రండి రండి
వేడుకలైనా చూడ రండి
అలనాటి దేవతలారా
అందరూ కరుణించ రండి
English Lyrics / Transliteration
Nee Sannidhilone Naa Lokam Theera Ra
Velupulara Randi Randi
Vedukalaina Chuda Randi
Alanaati Devathalara
Andaru Karuninch Randi
Ra Ra Krishnayya Ra Nannu Chera Ra
Nee Sannidhilone Naa Lokam Theera Ra
Venunada Lolla Ra
Raga Bhava Shobitha Ra
Andamaina Gopala Ra
Anthuleni Leelala Ra
Ra Ra Krishnayya Ra Nannu Chera Ra
Nee Sannidhilone Naa Lokam Theera Ra
Anninta Neeve Ra
Antharyamivi Neeve Ra
Andala Rasivi Neeve Ra
Aadi Purushudavu Neeve Ra
Ra Ra Krishnayya Ra Nannu Chera Ra
Nee Sannidhilone Naa Lokam Theera Ra
Velupulara Randi Randi
Vedukalaina Chuda Randi
Alanaati Devathalara
Andaru Karuninch Randi