Telugu Lyrics
చారుతర సుందర చంద్ర శేఖర
పాపవినాశక కరుణాకర
పార్వతి రమణ చంద్ర శేఖర
శిరమున గంగను ధరియించు వాడా
శిరమున గంగను ధరియించు వాడా
వృషభము పైన విహరించు వాడా
వృషభము పైన విహరించు వాడా
నంది వాహన చంద్ర శేఖర
నంది వాహన చంద్ర శేఖర
నానా రూపాల చంద్ర శేఖర
నానా రూపాల చంద్ర శేఖర
నటనల మయూర చంద్ర శేఖర
నటనల మయూర చంద్ర శేఖర
నాగ భూషణ చంద్ర శేఖర
నాగ భూషణ చంద్ర శేఖర
పశుపతి నాధ చంద్ర శేఖర
పశుపతి నాధ చంద్ర శేఖర
పామర రక్షక చంద్ర శేఖర
పామర రక్షక చంద్ర శేఖర
ధవళగిరి వన్నె చంద్ర శేఖర
ధవళగిరి వన్నె చంద్ర శేఖర
ధృతి గల యోగి చంద్ర శేఖర
ధృతి గల యోగి చంద్ర శేఖర
భస్మోద్ధూళిత చంద్ర శేఖర
భస్మోద్ధూళిత చంద్ర శేఖర
భక్తుల పాలిటి చంద్ర శేఖర
భక్తుల పాలిటి చంద్ర శేఖర
గంగ ధరా చంద్ర శేఖర
గంగ ధరా చంద్ర శేఖర
కమల సంభవా చంద్ర శేఖర
కమల సంభవా చంద్ర శేఖర
దక్షయజ్ఞాంతక చంద్ర శేఖర
దక్షయజ్ఞాంతక చంద్ర శేఖర
ధర్మ పాలకుడా చంద్ర శేఖర
ధర్మ పాలకుడా చంద్ర శేఖర
శివశివ శంకర చంద్ర శేఖర
శివశివ శంకర చంద్ర శేఖర
శ్రీగిరినాధా చంద్ర శేఖర
శ్రీగిరినాధా చంద్ర శేఖర
English Lyrics / Transliteration
Charutara Sundara Chandra Shekara
Papavinashaka Karunākara
Parvati Ramana Chandra Shekara
Siramuna Ganganu Dhariyinchu Vada
Siramuna Ganganu Dhariyinchu Vada
Vrushabhamu Paina Viharinchi Vada
Vrushabhamu Paina Viharinchi Vada
Nandi Vahana Chandra Shekara
Nandi Vahana Chandra Shekara
Nana Rupala Chandra Shekara
Nana Rupala Chandra Shekara
Natanala Mayura Chandra Shekara
Natanala Mayura Chandra Shekara
Naga Bushana Chandra Shekara
Naga Bushana Chandra Shekara
Pashupati Natha Chandra Shekara
Pashupati Natha Chandra Shekara
Pamara Rakshaka Chandra Shekara
Pamara Rakshaka Chandra Shekara
Dhavalagiri Vanne Chandra Shekara
Dhavalagiri Vanne Chandra Shekara
Dhriti Gala Yogi Chandra Shekara
Dhriti Gala Yogi Chandra Shekara
Bhasmodhulita Chandra Shekara
Bhasmodhulita Chandra Shekara
Bhaktula Paliti Chandra Shekara
Bhaktula Paliti Chandra Shekara
Ganga Dhara Chandra Shekara
Ganga Dhara Chandra Shekara
Kamala Sambhava Chandra Shekara
Kamala Sambhava Chandra Shekara
Dakshayagnāntaka Chandra Shekara
Dakshayagnāntaka Chandra Shekara
Dharma Palakuda Chandra Shekara
Dharma Palakuda Chandra Shekara
Shivashiva Shankara Chandra Shekara
Shivashiva Shankara Chandra Shekara
Shrigirinadha Chandra Shekara
Shrigirinadha Chandra Shekara