Telugu Lyrics
తొలిపూజ నీకే కదా
విఘ్నరాజ విన్న విన్న
తొలిపూజ నీకే కదా
కార్యసిద్ధి కోరి
కరుణాకర నీవే కదా
కార్యసిద్ధి కోరి
కరుణాకర నీవే కదా
విఘ్నరాజ విన్న విన్న
తొలిపూజ నీకే కదా
లంబోదర శంకరాత్మజ
శరణాగత వత్సల
లంబోదర శంకరాత్మజ
శరణాగత వత్సల
పాలసంద్రమున శివుడు
నిను మదిని తలచెను కదా
పాలసంద్రమున శివుడు
నిను మదిని తలచెను కదా
విఘ్నరాజ విన్న విన్న
తొలిపూజ నీకే కదా
అంగుళీయంబుల నలుగడ
అంబుధి ధ్వని నింపెను కదా
అంగుళీయంబుల నలుగడ
అంబుధి ధ్వని నింపెను కదా
విఘ్నరాజ విన్న విన్న
తొలిపూజ నీకే కదా
కార్యసిద్ధి కోరి
కరుణాకర నీవే కదా
కార్యసిద్ధి కోరి
కరుణాకర నీవే కదా
విఘ్నరాజ విన్న విన్న
తొలిపూజ నీకే కదా
English Lyrics / Transliteration
Tholipooja neeke kadaa
Vignaraja vinna vinna
Tholipooja neeke kadaa
Kaaryasiddhi kori
Karunankara neeve kadaa
Kaaryasiddhi kori
Karunankara neeve kadaa
Vignaraja vinna vinna
Tholipooja neeke kadaa
Lambodara Shankarathmaja
Sharanagatha Vatsala
Lambodara Shankarathmaja
Sharanagatha Vatsala
Paalasandramuna Sivudu
Ninu madini thalachenu kadaa
Paalasandramuna Sivudu
Ninu madini thalachenu kadaa
Vignaraja vinna vinna
Tholipooja neeke kadaa
Anguleeyambula nalugada
Ambudi dhwani nimpenu kadaa
Anguleeyambula nalugada
Ambudi dhwani nimpenu kadaa
Vignaraja vinna vinna
Tholipooja neeke kadaa
Kaaryasiddhi kori
Karunankara neeve kadaa
Kaaryasiddhi kori
Karunankara neeve kadaa
Vignaraja vinna vinna
Tholipooja neeke kadaa