Telugu Lyrics
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
నీలోన నేనూ నేనూ నీలోనూ
లోకాలు చేరాలా ఈ జీవితాన
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
రమ్మంటే రాదా రానీ
అడగందే లభించనీ
మనసున మనసే కలిసీ
పయనమై సాగనీ
పున్నమి జాబిలమ్మ
వెన్నెల చిందే వేళ
పలికెను తొలి వలపు
మధురానుభూతులా
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
కన్నీటి చారికలే
రాలేమి కోరికలే
ఎన్నో యుగాల దాహా
తీరెనా నా కోరిక
కల్లోలం చెలియాల
రాలేమి మమతాల
జల్లునీ ఈ వలపు
తోడుగా నా కొరకే
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
నీలోన నేనూ నేనూ నీలోనూ
లోకాలు చేరాలా ఈ జీవితాన
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
ఓహో ఒయ్యాహో ఓహో ఒయ్యాహో
English Lyrics / Transliteration
Oho oyyaho oho oyyaho
Neelona nenu nenoo neelonoo
Lokalu cheralaa ee jeevitaana
Oho oyyaho oho oyyaho
Oho oyyaho oho oyyaho
Rammante raadaa raani
Adagande labhinchani
Manasuna manase kalisi
Payanamai saagani
Punnami jaabilamma
Vennela chinde vela
Palikenu tholi valapu
Madhuraanubhootulaa
Oho oyyaho oho oyyaho
Oho oyyaho oho oyyaho
Kanneeti chaarikale
Raalemi korikale
Enno yugaala daahaa
Theerena naa korika
Kallolam cheliyaala
Raalemi mamathaala
Jallunee ee valapu
Thodugaa naa korake
Oho oyyaho oho oyyaho
Oho oyyaho oho oyyaho
Neelona nenu nenoo neelonoo
Lokalu cheralaa ee jeevitaana
Oho oyyaho oho oyyaho
Oho oyyaho oho oyyaho