Telugu Lyrics
తెలియని కోరికలు తొలిసారిగా
కరిగిన క్షణంలో
నిన్ను చూసి కళ్ళు చెమర్చిన
ఈ నేల నవ్విన
ఏదో కలల లోకం
ఎదలో చిగురించె
సిరిమల్లెవనంలో సింగారాలన్ని
తెలియని కోరికలు తొలిసారిగా
కరిగిన క్షణంలో
నిన్ను చూసి కళ్ళు చెమర్చిన
ఈ నేల నవ్విన
ఏదో కలల లోకం
ఎదలో చిగురించె
అలికిడి లేని నీకై
పిలిచి పిలిచి అలసిన
పలుకురాయిలా వేచిన
ప్రియా నీకై
తడిసిన పువ్వులా
తనువే నిండినా
తలపులన్నీ నీవై
మధుమాసమా
సిరిమల్లెవనంలో సింగారాలన్ని
తెలియని కోరికలు తొలిసారిగా
కరిగిన క్షణంలో
నిన్ను చూసి కళ్ళు చెమర్చిన
ఈ నేల నవ్విన
ఏదో కలల లోకం
ఎదలో చిగురించె
నిదురలో కలలా
నెనరులో వెలుగే
నిన్నే తెలిపిన
సరసమా
సరిహద్దు లేని
సంద్రమంత ఊపిరై
సాగిపోతుంటే
సరిగమ
సరిగమ
సిరిమల్లెవనంలో సింగారాలన్ని
తెలియని కోరికలు తొలిసారిగా
కరిగిన క్షణంలో
నిన్ను చూసి కళ్ళు చెమర్చిన
ఈ నేల నవ్విన
ఏదో కలల లోకం
ఎదలో చిగురించె
English Lyrics / Transliteration
Teliyani korikalu tolisariga
Karigina kshanamlo
Ninnu choosi kallu chemarachina
Ee nela navvina
Edo kalala lokam
Edalo chigurinche
Sirimalle vanamlo singaraalanni
Teliyani korikalu tolisariga
Karigina kshanamlo
Ninnu choosi kallu chemarachina
Ee nela navvina
Edo kalala lokam
Edalo chigurinche
Alikidi leni neekai
Pilichi pilichi alasina
Palukurayila vechina
Priya neekai
Tadisina puvvula
Tanuvve nindina
Talapulanni neevai
Madhumasama
Sirimalle vanamlo singaraalanni
Teliyani korikalu tolisariga
Karigina kshanamlo
Ninnu choosi kallu chemarachina
Ee nela navvina
Edo kalala lokam
Edalo chigurinche
Niduralo kalala
Nenurulo veluge
Ninne telipina
Sarasama
Sarihaddu leni
Sandramanta oopirai
Saagipotunte
Saregama
Saregama
Sirimalle vanamlo singaraalanni
Teliyani korikalu tolisariga
Karigina kshanamlo
Ninnu choosi kallu chemarachina
Ee nela navvina
Edo kalala lokam
Edalo chigurinche