Telugu Lyrics
ప్రేమిస్తే అది వరం
ప్రెమలో ఓ మత్తు ఉంది
ప్రేమే నాకు లోకం
ప్రెమంటే అది సుఖం
ప్రేమిస్తే అది వర
ప్రెమలో ఓ మత్తు ఉంది
ప్రేమే నాకు లోకం
ఒకరిలో ఒకరు కలిసి
తనువొకటి మనసొకటి
ఎడబాటు వీడిపోయే
యవ్వనం సాగిపోయే
నవ్వులు పూచేనే
హాయిగ తడిచేనే
ప్రెమంటే అది సుఖం
ప్రేమిస్తే అది వర
ప్రెమలో ఓ మత్తు ఉంది
ప్రేమే నాకు లోకం
ప్రియతమా నీకై నేను
ఎన్ని జన్మలెత్తిన
నీతోనే నే జీవించ
నీలోనే నే లయించ
కలలు కనేనే
నిజాలు అనేనే
ప్రెమంటే అది సుఖం
ప్రేమిస్తే అది వర
ప్రెమలో ఓ మత్తు ఉంది
ప్రేమే నాకు లోకం
English Lyrics / Transliteration
Premiste adi varam
Premalo oka matthu undi
Preme naaku lokam
Premante adi sukham
Premiste adi varam
Premalo oka matthu undi
Preme naaku lokam
Okarilo okaru kalisi
Tanuvokati manasokati
Edabaatu veedi poye
Yavvanam saagi poye
Navvulu pucchene
Haayiga tadicchene
Premante adi sukham
Premiste adi varam
Premalo oka matthu undi
Preme naaku lokam
Priyatama neekai nenu
Enni janmaletthina
Neethone ne jeevincha
Neelone ne layincha
Kalalu kanene
Nijalu aanene
Premante adi sukham
Premiste adi varam
Premalo oka matthu undi
Preme naaku lokam