Telugu Lyrics
భువి లోకముల రక్షించుటకు
శ్రీ గురురాయడు అవతారించి అరుదొచ్చెను
శ్రీ గురురాయడు అవతారించి అరుదొచ్చెను
అఖిల జగముల ఆదీ కారకుడు
లోకమునకు మార్గ దర్శకుడు
అఖిల జగముల ఆదీ కారకుడు
లోకమునకు మార్గ దర్శకుడు
అంధకారము తొలగించుటకు
అవతారించి అరుదొచ్చెను
శ్రీ గురురాయడు అవతారించి అరుదొచ్చెను
జ్ఞాన దీపము వెలిగించుటకు
భక్తి మార్గము చూపుటకు
జ్ఞాన దీపము వెలిగించుటకు
భక్తి మార్గము చూపుటకు
ధర్మ రక్షణ చేయుటకు
అవతారించి అరుదొచ్చెను
శ్రీ గురురాయడు అవతారించి అరుదొచ్చెను
అరుదొచ్చెను అరుదొచ్చెను
భువి లోకముల రక్షించుటకు
శ్రీ గురురాయడు అవతారించి అరుదొచ్చెను
శ్రీ గురురాయడు అవతారించి అరుదొచ్చెను
English Lyrics / Transliteration
Bhuvi lokamula rakshinchutaku
Sri Gururaayadu avatharinchi arudhocchenu
Sri Gururaayadu avatharinchi arudhocchenu
Akhila jagamula aadi kaarakudu
Lokamunaku maarga darshakudu
Akhila jagamula aadi kaarakudu
Lokamunaku maarga darshakudu
Andhakaaramu tholaginchutaku
Avatharinchi arudhocchenu
Sri Gururaayadu avatharinchi arudhocchenu
Jnana deepamu veliginchutaku
Bhakti margamu chooputaku
Jnana deepamu veliginchutaku
Bhakti margamu chooputaku
Dharma rakshana cheyutaku
Avatharinchi arudhocchenu
Sri Gururaayadu avatharinchi arudhocchenu
Arudhocchenu arudhocchenu
Bhuvi lokamula rakshinchutaku
Sri Gururaayadu avatharinchi arudhocchenu
Sri Gururaayadu avatharinchi arudhocchenu