Telugu Lyrics
ఎందుకా ఈ హడావిడి
అంగాగా అంగాలొకటయి
సంగాలొకటైతే నీ వెతలేడి
అగాజుడు అంటి సగాజుడంట
ఎందుకా ఈ హడావిడి
అంగాగా అంగాలొకటయి
సంగాలొకటైతే నీ వెతలేడి
వయసున్నా గొడవంట
మాయున్నా గొడవంట
రేపన్న గొడవంట
చెయ్యకున్నా గొడవంట
అగాజుడు అంటి సగాజుడంట
ఎందుకా ఈ హడావిడి
అంగాగా అంగాలొకటయి
సంగాలొకటైతే నీ వెతలేడి
లోకం గెలిచావులే
నీ లోకమేది నీకిక
ఆశలేవో వంతెనలు
అంతమే లేని నీ ప్రయాణాలక
ఏడేళ్ళు గడిచాయంట
అప్పుడే ముదిరాయంట
ఆడేటి మనిషికొ
ఆయువే తక్కువౌతుందంట
అగాజుడు అంటి సగాజుడంట
ఎందుకా ఈ హడావిడి
అంగాగా అంగాలొకటయి
సంగాలొకటైతే నీ వెతలేడి
గడియారపు ముల్లుల
గతిలోన నువ్వొక
వయసున్న మనిషిలా
ఎందుకీ ఆరాటమే
మబ్బులన్నీ వీడాలంట
చుక్కలన్నీ తోడాలంట
నిన్నటి నీ నీడలే
నేడు నీ దారికీ అడ్డంబొంట
అగాజుడు అంటి సగాజుడంట
ఎందుకా ఈ హడావిడి
అంగాగా అంగాలొకటయి
సంగాలొకటైతే నీ వెతలేడి
English Lyrics / Transliteration
Enduka ee hadavidi
Angaaga angaalokatai
Sangaalokataite nee vethaledi
Agajudu anti sagajudanta
Enduka ee hadavidi
Angaaga angaalokatai
Sangaalokataite nee vethaledi
Vayassunna godavanta
Mayunna godavanta
Repanna godavanta
Cheyyakunna godavanta
Agajudu anti sagajudanta
Enduka ee hadavidi
Angaaga angaalokatai
Sangaalokataite nee vethaledi
Lokam gelichavule
Nee lokame idi neekika
Aashalevvo vanthenalu
Anthame leni nee prayanaalaka
Edellu gadichaayanta
Appude mudiraayanta
Adeti manishiko
Aayuve thakkuvautundanta
Agajudu anti sagajudanta
Enduka ee hadavidi
Angaaga angaalokatai
Sangaalokataite nee vethaledi
Gadiyarapu mullula
Gathilona nuvvoka
Vayassunna manishila
Endukee aaraatame
Mabbulanni veedaalanta
Chukkalanni thodaalanta
Ninnati nee needale
Nedu nee daarikee addambonta
Agajudu anti sagajudanta
Enduka ee hadavidi
Angaaga angaalokatai
Sangaalokataite nee vethaledi