Telugu Lyrics
నరసింహ స్వామి అంధుకో
అంధుకో అంధుకో
లక్ష్మీ నరసింహ స్వామి అంధుకో
తరుణోపాయం కానరాక
తల్లడిల్లుచున్న నన్ను
అంధుకో అంధుకో
నరసింహ స్వామి అంధుకో
ఆపదలో ఆదుకొనే
అండయై నిలిచేవు నీవు
అంధుకో అంధుకో
లక్ష్మీ నరసింహ స్వామి అంధుకో
సంసార సాగరమున
మునిగి తేలుచున్న నన్ను
అంధుకో అంధుకో
నరసింహ స్వామి అంధుకో
కరుణామయ నరసింహ
కరుణించు స్వామి నరసింహ
అంధుకో అంధుకో
లక్ష్మీ నరసింహ స్వామి అంధుకో
English Lyrics / Transliteration
Narasimha Swamy Andhuko
Andhuko Andhuko
Lakshmi Narasimha Swamy Andhuko
Tharunopayam kaanaraka
Thalladilluchunna nannu
Andhuko Andhuko
Narasimha Swamy Andhuko
Aapadalo aadukone
Andayai nilichevu neevu
Andhuko Andhuko
Lakshmi Narasimha Swamy Andhuko
Samsara sagaramuna
Munigi theluchunna nannu
Andhuko Andhuko
Narasimha Swamy Andhuko
Karunamaya Narasimha
Karuninchu Swamy Narasimha
Andhuko Andhuko
Lakshmi Narasimha Swamy Andhuko