Telugu Lyrics
పరమ పురుష పరమేశ్వర
ధర్మ రక్షక శ్రీ లక్ష్మీ నరసింహ
శరణాగత వత్సల శ్రీ లక్ష్మీ నరసింహ
హరిహర బ్రహ్మాదులును
నిను కొనియాడ తరమా
శక్తి స్వరూపమా
శంకర వల్లభమా
శ్రీ కర రూపమా
శ్రీ లక్ష్మీ నరసింహ
నిన్ను నమ్మినవారికి
నీవే దిక్కుర
నిన్ను నమ్మినవారికి
నీవే దిక్కుర
అభయము నిచ్చెదవు
అన్నిట జయమొసగెదవు
అన్నిట జయమొసగెదవు
శ్రీ లక్ష్మీ నరసింహ
దయగుణ శాలి దయాసాగర
పరమ పురుష పరమేశ్వర
ధర్మ రక్షక శ్రీ లక్ష్మీ నరసింహ
శరణాగత వత్సల శ్రీ లక్ష్మీ నరసింహ
English Lyrics / Transliteration
Parama purusha parameshwara
Dharma rakshaka Sri Lakshmi Narasimha
SharaNaagata vatsala Sri Lakshmi Narasimha
Harihara brahmaadulunu
Ninu koniyaada taramaa
Shakti swaroopamaa
Shankara vallabhamaa
Shree kara roopamaa
Sri Lakshmi Narasimha
Ninnu namminavaariki
Neeve dikkuraa
Ninnu namminavaariki
Neeve dikkuraa
Abhayamu nicchedavu
Annita jayamosagedavu
Annita jayamosagedavu
Sri Lakshmi Narasimha
Dayaguna shaali dayaasaagara
Parama purusha parameshwara
Dharma rakshaka Sri Lakshmi Narasimha
SharaNaagata vatsala Sri Lakshmi Narasimha