Telugu Lyrics
టెల్లరి పోత వుంది
తెల్లవారింది
కొత్త లోకం తెలవారింది
చిట్టి గుండెలోన
చిరుగాలి వీచింది
హాయి హాయిగా
మది పులకించింది
తెల్లవారింది
కొత్త లోకం తెలవారింది
చిట్టి గుండెలోన
చిరుగాలి వీచింది
హాయి హాయిగా
మది పులకించింది
English Lyrics / Transliteration
Tellaripotha vundi
Tellavarindi
Kotha lokam telavarindi
Chitti gundelona
Chirugali veechindi
Haayi haayiga
Madhi pulakinchindi
Tellavarindi
Kotha lokam telavarindi
Chitti gundelona
Chirugali veechindi
Haayi haayiga
Madhi pulakinchindi