Telugu Lyrics
కనక వర్ణపు శ్రీనివాస
కాలగమనాన కలిసిన దేవా
కరుణామయ కరుణామయ
అంభోజ నేత్ర అంభోజ నాభ
అభయ ప్రదాత అండల దేవా
అన్నపూర్ణేశ్వరి మాంగళ్య శోభ
అఘములనణచే ఆదినారాయణ
పాలసంద్రాన పవ్వళించిన
పద్మనాభ శౌరి
భక్త జనముల ఆపదల బాపె
భవ్యమూర్తి శ్రీహరి
వెంకటేశ్వర శ్రీనివాస
నారాయణ కృష్ణ రామా
సర్వలోకేశ్వర సాంబశివ
సర్వలోకేశ్వర సాంబశివ
English Lyrics / Transliteration
Kanaka varnapu Srinivasa
Kalagamanana kalisina deva
Karunamaya karunamaya
Amboja netra amboja nabha
Abhaya pradata andala deva
Annapoorneshwari mangalya sobha
Aghamulanache Adinarayana
Palasandranana pavvalinchina
Padmanabha shauree
Bhakta janamula apadala baape
Bhavyamurti Srihari
Venkateswara Srinivasa
Narayana Krishna Rama
Sarvalokeshwara Sambashiva
Sarvalokeshwara Sambashiva