Telugu Lyrics
శ్రీ లక్ష్మీ నరసింహ కరుణా నిలయం
జగదానంద కరం
శ్రీ లక్ష్మీ నరసింహ కరుణా నిలయం
జగదానంద కరం
కరువైన వేళల కరుణించు స్వామి
మరువక కాపాడు మా దీన బంధు
అంకితమాయెను ఈ జన్మ నీకై
సంతతముందున నిన్ను సేవింతు
పహమాం రక్షమాం
శ్రీ లక్ష్మీ నరసింహ కరుణా నిలయం
జగదానంద కరం
ఘోరమైన తపములు సేసిన దేవత
నీదు మహిమల నెంచుచు స్తుతించె
ఘోరమైన తపములు సేసిన దేవత
నీదు మహిమల నెంచుచు స్తుతించె
నరసింహమూర్తివయి నరభక్షుని మడియించి
ధరణికి శాంతిని కరుణించు స్వామి
పహమాం రక్షమాం
శ్రీ లక్ష్మీ నరసింహ కరుణా నిలయం
జగదానంద కరం
శ్రీ లక్ష్మీ నరసింహ కరుణా నిలయం
జగదానంద కరం
English Lyrics / Transliteration
Sri Lakshmi Narasimha Karuna Nilayam
Jagadananda Karama
Karuvaina velala karuninchu swami
Maruvaka kapadu ma deena bandhu
Ankitamayenu ee janma neekai
Santatamunduna ninnu sevinthu
Pahimam Rakshamam
Sri Lakshmi Narasimha Karuna Nilayam
Jagadananda Karama
Ghoramaina tapamulu chesina devata
Needu mahimalu nenuchu stutinche
Ghoramaina tapamulu chesina devata
Needu mahimalu nenuchu stutinche
Narasimhamoorthivayi narabhakshuni madiyinchi
Dharaniki shanthini karuninchu swami
Pahimam Rakshamam
Sri Lakshmi Narasimha Karuna Nilayam
Jagadananda Karama
Sri Lakshmi Narasimha Karuna Nilayam
Jagadananda Karama