Telugu Lyrics
నరసింహ దీపాలా
దిపాలా కంఠులొని
నరసింహ దీపాలా
తొలి వెలుగులో వెలిసెటి
తారకు లెక్కలెన్ని
తొలి వెలుగులో వెలిసెటి
తారకు లెక్కలెన్ని
పలికేటి రీతిలోని
మధుర గీతిక లెన్ని
దిపాలా కంఠులొని
నరసింహ దీపాలా
దిపాలా కంఠులొని
నరసింహ దీపాలా
సూర్య చంద్రులె కాంతుల
సంగీత తరంగాల
సూర్య చంద్రులె కాంతుల
సంగీత తరంగాల
ఆకాశమే మండపమై
అంకురార్పణాల
అంకురార్పణాల
దిపాలా కంఠులొని
నరసింహ దీపాలా
దిపాలా కంఠులొని
నరసింహ దీపాలా
పుడమి తల్లి నడుమున
నరహరి రూపం
పుడమి తల్లి నడుమున
నరహరి రూపం
ఆ రూపున దారిచూపు
అంతరంగ దీపం
అంతరంగ దీపం
దిపాలా కంఠులొని
నరసింహ దీపాలా
దిపాలా కంఠులొని
నరసింహ దీపాలా
English Lyrics / Transliteration
Narasimha Deepaala
Deepaala Kanthuloni
Narasimha Deepaala
Toli Velugulo Veliseti
Thaarake Lakkalenny
Toli Velugulo Veliseti
Thaarake Lakkalenny
Paliketi Reethiloni
Madhura Geethika Lenni
Deepaala Kanthuloni
Narasimha Deepaala
Deepaala Kanthuloni
Narasimha Deepaala
Surya Chandrule Kaantula
Sangeetha Tharangaala
Surya Chandrule Kaantula
Sangeetha Tharangaala
Aakaashame Mandapamai
Ankuraarpanala
Ankuraarpanala
Deepaala Kanthuloni
Narasimha Deepaala
Deepaala Kanthuloni
Narasimha Deepaala
Pudami Thalli Nadumuna
Narahari Roopam
Pudami Thalli Nadumuna
Narahari Roopam
Aa Roopuna Daarichoopu
Antharanga Deepam
Antharanga Deepam
Deepaala Kanthuloni
Narasimha Deepaala
Deepaala Kanthuloni
Narasimha Deepaala