Telugu Lyrics
నవ సత్యాల రూపమే
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి
ధైర్యలక్ష్మి ధర్మ లక్ష్మి
విద్యా లక్ష్మి వంధ్యా లక్ష్మి
విజయా లక్ష్మి నవారంగి
అష్టలక్ష్మి శ్రీ మహా లక్ష్మి
నవ సత్యాల రూపమే
నవ దుర్గా స్వరూపిణి
నవ శక్తి స్వరూపిణి
నవ ముఖి శ్రీ లక్ష్మి
వరమహాలక్ష్మి వరాలన్ని
నిలువరింతే నీ సన్నిధి
అష్టఐశ్వర్యాలన్ని
అర్పణమాయే నీ పాదాలకి
వరమహాలక్ష్మి వరాలన్ని
నిలువరింతే నీ సన్నిధి
అష్టఐశ్వర్యాలన్ని
అర్పణమాయే నీ పాదాలకి
శంఖ చక్ర గదా పద్మ
ధారిణి శ్రీ లక్ష్మి
కరుణా కటాక్షల
మెరపుల శ్రీ లక్ష్మి
శంఖ చక్ర గదా పద్మ
ధారిణి శ్రీ లక్ష్మి
కరుణా కటాక్షల
మెరపుల శ్రీ లక్ష్మి
ఈ లక్ష్మి లక్ష్మి
ఈ లక్ష్మి లక్ష్మి
అష్టలక్ష్మి శ్రీ మహా లక్ష్మి
నవ సత్యాల రూపమే
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి
ధైర్యలక్ష్మి ధర్మ లక్ష్మి
విద్యా లక్ష్మి వంధ్యా లక్ష్మి
విజయా లక్ష్మి నవారంగి
అష్టలక్ష్మి శ్రీ మహా లక్ష్మి
నవ సత్యాల రూపమే
నవ దుర్గా స్వరూపిణి
నవ శక్తి స్వరూపిణి
నవ ముఖి శ్రీ లక్ష్మి
English Lyrics / Transliteration
Nava satyala roopame
Dhanalakshmi Dhanyalakshmi
Dhairyalakshmi Dharma Lakshmi
Vidya Lakshmi Vandhya Lakshmi
Vijaya Lakshmi Navarangi
Ashtalakshmi Sri Maha Lakshmi
Nava satyala roopame
Nava Durga Swaroopini
Nava Shakti Swaroopini
Nava Mukhi Sri Lakshmi
Varamahalakshmi varalanni
Niluvurinte nee sannidhi
Ashta aishwaryalanni
Arpanamaye nee padalaki
Varamahalakshmi varalanni
Niluvurinte nee sannidhi
Ashta aishwaryalanni
Arpanamaye nee padalaki
Shankha Chakra Gadha Padma
Dhaarini Sri Lakshmi
Karuna Katakshala
Merupula Sri Lakshmi
Shankha Chakra Gadha Padma
Dhaarini Sri Lakshmi
Karuna Katakshala
Merupula Sri Lakshmi
Ee Lakshmi Lakshmi
Ee Lakshmi Lakshmi
Ashtalakshmi Sri Maha Lakshmi
Nava satyala roopame
Dhanalakshmi Dhanyalakshmi
Dhairyalakshmi Dharma Lakshmi
Vidya Lakshmi Vandhya Lakshmi
Vijaya Lakshmi Navarangi
Ashtalakshmi Sri Maha Lakshmi
Nava satyala roopame
Nava Durga Swaroopini
Nava Shakti Swaroopini
Nava Mukhi Sri Lakshmi