Telugu Lyrics
ఈ కనుల నిన్ను చూడగా
ఈ పెదవుల నిన్ను వదలగా
ఈ హృదయాన నిన్ను నిలపగా
యీ శిరసు నిన్ను చేరగా
ఈ కనుల నిన్ను చూడగా
ఈ పెదవుల నిన్ను వదలగా
ఈ హృదయాన నిన్ను నిలపగా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
యీ శిరసు నిన్ను చేరగా
ఈ కనుల నిన్ను చూడగా
ఈ పెదవుల నిన్ను వదలగా
ఈ హృదయాన నిన్ను నిలపగా
నన్ను నీవు కన్నప్పుడు
నా కన్ను తెరిపించావు
నా నోట పలికించావు
నాలో నీవైనావు
నీవు నా తల్లివి నీవే నా తండ్రివి
నీవే నా గురువవు నీవే నా దైవము
నీవే నా తల్లివి నీవే నా తండ్రివి
నీవే నా గురువవు నీవే నా దైవము
యీ శిరసు నిన్ను చేరగా
ఈ కనుల నిన్ను చూడగా
ఈ పెదవుల నిన్ను వదలగా
ఈ హృదయాన నిన్ను నిలపగా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
నన్ను నీవు కన్నప్పుడు
నా కన్ను తెరిపించావు
నా నోట పలికించావు
నాలో నీవైనావు
నీవు నా తల్లివి నీవే నా తండ్రివి
నీవే నా గురువవు నీవే నా దైవము
నీవే నా తల్లివి నీవే నా తండ్రివి
నీవే నా గురువవు నీవే నా దైవము
యీ శిరసు నిన్ను చేరగా
ఈ కనుల నిన్ను చూడగా
ఈ పెదవుల నిన్ను వదలగా
ఈ హృదయాన నిన్ను నిలపగా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
శిరిడీ సాయినాథా
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
ఓం సాయినాథాయ నమః
English Lyrics / Transliteration
Ee kanula ninnu chūḍagā
Ee pedavula ninnu vadalaga
Ee hrudayāna ninnu nilapagā
Ee shirassu ninnu cheragā
Ee kanula ninnu chūḍagā
Ee pedavula ninnu vadalaga
Ee hrudayāna ninnu nilapagā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ
Ee shirassu ninnu cheragā
Ee kanula ninnu chūḍagā
Ee pedavula ninnu vadalaga
Ee hrudayāna ninnu nilapagā
Nannu nīvu kannappuḍu
Nā kannu teripinchāvu
Nā nōṭa palikinchāvu
Nālō nīvaināvu
Nīvē nā tallivi nīvē nā tandrivi
Nīvē nā guruvu nīvē nā daivamu
Nīvē nā tallivi nīvē nā tandrivi
Nīvē nā guruvu nīvē nā daivamu
Ee shirassu ninnu cheragā
Ee kanula ninnu chūḍagā
Ee pedavula ninnu vadalaga
Ee hrudayāna ninnu nilapagā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ
Nannu nīvu kannappuḍu
Nā kannu teripinchāvu
Nā nōṭa palikinchāvu
Nālō nīvaināvu
Nīvē nā tallivi nīvē nā tandrivi
Nīvē nā guruvu nīvē nā daivamu
Nīvē nā tallivi nīvē nā tandrivi
Nīvē nā guruvu nīvē nā daivamu
Ee shirassu ninnu cheragā
Ee kanula ninnu chūḍagā
Ee pedavula ninnu vadalaga
Ee hrudayāna ninnu nilapagā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Shirdi Sāīnāthā
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ
Om Sāīnāthāya Namaḥ