Telugu Lyrics
చంద్రుడే శిర్డిక్షేత్రము, సూర్యుడే సాయి ప్రభువు
లోకాలకు వెలుగునిచ్చు, దైవము మన సాయి నాధుడు
గురువే మన శరణము, తండ్రి మన శరణము
అన్నము మన శరణము, సాయి మన శరణము
లోకాలకు వెలుగునిచ్చు, దైవము మన సాయి నాధుడు
గురువే మన శరణము, తండ్రి మన శరణము
అన్నము మన శరణము, సాయి మన శరణము
English Lyrics / Transliteration
Chandrudey Shirdi Kshethramu, Suryudey Sai Prabhuvu
Lokala ku velugunichu, Daivamaina Sai Naadhudu
GuruvE mana Sharanam, Thandri mana Sharanam
Annnamu mana Sharanam, Sai mana Sharanam
Lokala ku velugunichu, Daivamaina Sai Naadhudu
GuruvE mana Sharanam, Thandri mana Sharanam
Annnamu mana Sharanam, Sai mana Sharanam