Telugu Lyrics
నాధుడా భరము
సాయీసా నిడే భరము
నాధుడా భరము
నమ్మిన వారిని నడిపే భరము
నమ్మిన వారిని నడిపే భరము
భువనములన్నియును బ్రోచే భరము
సృష్టికి మూలమై నిలిచే భరము
సృష్టికి మూలమై నిలిచే భరము
సాయి ఈసా నిడే భరము
నాధుడా భరము
సాయీసా నిడే భరము
నాధుడా భరము
అఖిల లోకముల రక్షించు భరము
అన్యాయమును శిక్షించే భరము
అన్యాయమును శిక్షించే భరము
కరుణామయా నీవు మోసే భరము
కరుణామయా నీవు మోసే భరము
శరణన్న వారికి దారినందించే భరము
సాయి ఈసా నిడే భరము
నాధుడా భరము
సాయీసా నిడే భరము
నాధుడా భరము
నమ్మిన వారిని నడిపే భరము
నమ్మిన వారిని నడిపే భరము
English Lyrics / Transliteration
Naadhuda bharamu
Sai esa nide bharamu
Naadhuda bharamu
Nammina vaarini nadipe bharamu
Nammina vaarini nadipe bharamu
Bhuvanamulanniyunu broche bharamu
Srushtiki moolamai niliche bharamu
Srushtiki moolamai niliche bharamu
Sai esa nide bharamu
Naadhuda bharamu
Sai esa nide bharamu
Naadhuda bharamu
Akhila lokamula rakshinche bharamu
Anyayamunu shikshinche bharamu
Anyayamunu shikshinche bharamu
Karunamaya neevu mose bharamu
Karunamaya neevu mose bharamu
Sharananna vaariki daarinandinche bharamu
Sai esa nide bharamu
Naadhuda bharamu
Sai esa nide bharamu
Naadhuda bharamu
Nammina vaarini nadipe bharamu
Nammina vaarini nadipe bharamu