Telugu Lyrics
రమణీయ రీతి రాగిలింది
రాగిలింది రాగిలింది
రమణీయ రీతి రాగిలింది
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
వరమివ్వగనే రాగిలింది
రాగిలింది రాగిలింది
రమణీయ రీతి రాగిలింది
మంగళ గౌరిగా మారాక
మహాలక్ష్మిగా వెలిసాక
మంగళ గౌరిగా మారాక
మహాలక్ష్మిగా వెలిసాక
మహేశ్వరి ఆమెయేనని
జగమంత తెలియగ రాగిలింది
రాగిలింది రాగిలింది
రమణీయ రీతి రాగిలింది
లోకంబున పల్లె పల్లెన
ఆమె నామమే మార్మోగెన
లోకంబున పల్లె పల్లెన
ఆమె నామమే మార్మోగెన
వసుధకు తల్లిగ వెలసితినని
వాసవి ఒప్పుగ రాగిలింది
రాగిలింది రాగిలింది
రమణీయ రీతి రాగిలింది
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి
వరమివ్వగనే రాగిలింది
రాగిలింది రాగిలింది
రమణీయ రీతి రాగిలింది
English Lyrics / Transliteration
Ramaneeya reethi ragilindi
Ragilindi ragilindi
Ramaneeya reethi ragilindi
Sri Vasavi Kanyaka Parameshwari
Varamivvagane ragilindi
Ragilindi ragilindi
Ramaneeya reethi ragilindi
Mangala Gauriga maaraka
Mahalakshmiga velisaaka
Mangala Gauriga maaraka
Mahalakshmiga velisaaka
Maheshwari aameyeni
Jagamantha teliyaga ragilindi
Ragilindi ragilindi
Ramaneeya reethi ragilindi
Lokambuna palle pallenna
Aame naamame marmogena
Lokambuna palle pallenna
Aame naamame marmogena
Vasudhaku talliga velasitinani
Vasavi oppuga ragilindi
Ragilindi ragilindi
Ramaneeya reethi ragilindi
Sri Vasavi Kanyaka Parameshwari
Varamivvagane ragilindi
Ragilindi ragilindi
Ramaneeya reethi ragilindi