Telugu Lyrics
బంగారు దేవుడవు నువ్వే
నమ్మిన వారికే నీవే తోడు
నమ్మిన వారికే నీవే తోడు
అంబికా పతివైన దేవ
అంతులేని రూపము దేవ
అంబికా పతివైన దేవ
అంతులేని రూపము దేవ
బంగారు దేవుడవు నువ్వే
బంగారు దేవుడవు నువ్వే
వినాయకా వినాయకా
లంబోదర లంబోదర
వినాయకా వందనము
వినాయకా వందనము
వినాయకా వినాయకా
లంబోదర లంబోదర
వినాయకా వందనము
వినాయకా వందనము
ఏనుగ ముఖమున
నెన్నునయూ నువ్వూ
ఏనుగ ముఖమున
నెన్నునయూ నువ్వూ
పైననయూ నాల్క
పదములలో ముక్కూ
పైననయూ నాల్క
పదములలో ముక్కూ
బంగారు దేవుడవు నువ్వే
బంగారు దేవుడవు నువ్వే
బంగారు దేవుడవు నువ్వే
బంగారు దేవుడవు నువ్వే
నమ్మిన వారికే నీవే తోడు
నమ్మిన వారికే నీవే తోడు
అంబికా పతివైన దేవ
అంతులేని రూపము దేవ
అంబికా పతివైన దేవ
అంతులేని రూపము దేవ
బంగారు దేవుడవు నువ్వే
బంగారు దేవుడవు నువ్వే
English Lyrics / Transliteration
Bangaru Devudavu Nuvve
Nammina Varike Neeve Thodu
Nammina Varike Neeve Thodu
Ambika Pathivaina Deva
Anthuleni Roopamu Deva
Ambika Pathivaina Deva
Anthuleni Roopamu Deva
Bangaru Devudavu Nuvve
Bangaru Devudavu Nuvve
Vinayaka Vinayaka
Lambodara Lambodara
Vinayaka Vandanmu
Vinayaka Vandanmu
Vinayaka Vinayaka
Lambodara Lambodara
Vinayaka Vandanmu
Vinayaka Vandanmu
Enuga Mukhamuna
Nennunayoo Nuvvoo
Enuga Mukhamuna
Nennunayoo Nuvvoo
Painanayoo Naalka
Padamulalo Mukkoo
Painanayoo Naalka
Padamulalo Mukkoo
Bangaru Devudavu Nuvve
Bangaru Devudavu Nuvve
Bangaru Devudavu Nuvve
Bangaru Devudavu Nuvve
Nammina Varike Neeve Thodu
Nammina Varike Neeve Thodu
Ambika Pathivaina Deva
Anthuleni Roopamu Deva
Ambika Pathivaina Deva
Anthuleni Roopamu Deva
Bangaru Devudavu Nuvve
Bangaru Devudavu Nuvve