Telugu Lyrics
శ్రీ గణేష లోక పాలా
శ్రీ గణేష లోక పాలా
అష్టదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో దంతీ ప్రచోదయాత్
గజముఖుడా గజముఖుడా
గణపతి నీవే గతిరయ్యా
గజముఖుడా గజముఖుడా
గణపతి నీవే గతిరయ్యా
పన్నెమ్మది రూపాల
పరిపూర్ణము నీవే తండ్రి
పన్నెమ్మది రూపాల
పరిపూర్ణము నీవే తండ్రి
శ్రీ గణేష లోక పాలా
కామ నేయ రూప కరుణా సాగర
శ్రీ గణేష లోక పాలా
హే అగజానందాయ విద్మహే
పార్వతీ నందనాయ ధీమహి
తన్నో గజః ప్రచోదయాత్
ఒక దంతము ఓంకారము
ఒక చేతిలో మోదకము
ఒక దంతము ఓంకారము
ఒక చేతిలో మోదకము
ఒక చేతిలో పాశము
ఒక చేతిలో శూలము
ఒక చేతిలో పాశము
ఒక చేతిలో శూలము
జగమెల్ల నీ చరణాల
దాసన్నము శ్రీ గణేశ
జగమెల్ల నీ చరణాల
దాసన్నము శ్రీ గణేశ
శ్రీ గణేష లోక పాలా
కామ నేయ రూప కరుణా సాగర
శ్రీ గణేష లోక పాలా
English Lyrics / Transliteration
Sri Ganesha loka paalaa
Sri Ganesha loka paalaa
Ashtadantaaya vidhmahe
Vakratundaaya dheemahi
Tanno dantee prachodayaat
Gajamukhuda gajamukhuda
Ganapati neeve gatirayyaa
Gajamukhuda gajamukhuda
Ganapati neeve gatirayyaa
Panneṁadi roopaala
Paripoorṇamu neeve tandri
Panneṁadi roopaala
Paripoorṇamu neeve tandri
Sri Ganesha loka paalaa
Kama neya roopa karuna saagara
Sri Ganesha loka paalaa
He Aghajaanandaya vidhmahe
Paarvatii nandanaaya dheemahi
Tanno gajah prachodayaat
Oka dantamu omkaaramu
Oka chetilo modakamu
Oka dantamu omkaaramu
Oka chetilo modakamu
Oka chetilo paashamu
Oka chetilo shoolamu
Oka chetilo paashamu
Oka chetilo shoolamu
Jagamella nee charanaala
Daasannamu Sri Ganesha
Jagamella nee charanaala
Daasannamu Sri Ganesha
Sri Ganesha loka paalaa
Kama neya roopa karuna saagara
Sri Ganesha loka paalaa