Telugu Lyrics
శరణాగత రక్షకుడా!
ఓ కరుణామయుడా! ఓ కరుణామయుడా!
శరణాగత రక్షకుడా!
అయ్యప్పా! స్వామి అయ్యప్పా!
అయ్యప్పా! స్వామి అయ్యప్పా!
పuploaded a new image.
a Saranam Ayyappa!
Saranam Ayyappa!
ఘనమైన నీ రూపమును
కన్నార చూతునయ్యా
ఘనమైన నీ రూపమును
కన్నార చూతునయ్యా
కలికాలములో కష్టముల
తప్పించు మయ్యా!
అయ్యప్పా! స్వామి అయ్యప్పా!
అయ్యప్పా! స్వామి అయ్యప్పా!
మలయప్పా! మలయప్పా!
మలయప్పా! మలయప్పా!
భక్తుల మొరలాలకించి
పాలించు దేవా!
భక్తుల మొరలాలకించి
పాలించు దేవా!
ముక్కోటి దేవతలకు
మూలమై వెలసినావా!
అయ్యప్పా! స్వామి అయ్యప్పా!
అయ్యప్పా! స్వామి అయ్యప్పా!
శబరిగిరి వాసా!
శబరిగిరి వాసా!
శ్రీమన్నారాయణుడా!
శ్రీమన్నారాయణుడా!
భూలోక కల్పవృక్షమా
బ్రోవుమయ్యా!
అయ్యప్పా! స్వామి అయ్యప్పా!
అయ్యప్పా! స్వామి అయ్యప్పా!
English Lyrics / Transliteration
Sharanagatha Rakshakuda!
O Karunamayuda! O Karunamayuda!
Sharanagatha Rakshakuda!
Ayyappa! Swami Ayyappa!
Ayyappa! Swami Ayyappa!
Saranam Ayyappa!
Saranam Ayyappa!
Ghanamaina nee roopamunu
Kannara choothunayya
Ghanamaina nee roopamunu
Kannara choothunayya
Kallkalamulo kashtamula
Thappinchu mayya!
Ayyappa! Swami Ayyappa!
Ayyappa! Swami Ayyappa!
Malayappa! Malayappa!
Malayappa! Malayappa!
Bhaktula moralakinchi
Paalinchu deva!
Bhaktula moralakinchi
Paalinchu deva!
Mukkoti devathalaku
Moolamai velasinava!
Ayyappa! Swami Ayyappa!
Ayyappa! Swami Ayyappa!
Shabarigiri Vasa!
Shabarigiri Vasa!
Srimannarayana!
Srimannarayana!
Bhookoka Kalpavrukshama
Brova mayya!
Ayyappa! Swami Ayyappa!
Ayyappa! Swami Ayyappa!