Telugu Lyrics
అందాలన్నీ దోబూచులాడే
ఏంటో ఈ వేల ఎంత వింతగా
చెలియ మనసే చిరునవ్వే
పైన పటారం లోన లొటారం
మాటల్లోనే మహారాజు
అదిరిపోయే స్టైలే
పరువాలే నాపై దాడి చేసే
నీ చూపుతోనే నన్నే దెబ్బ తీసే
ఆహా నాలోన ఆశ రేపె
నీ చూపుతోనే నన్నే దెబ్బ తీసే
ఆహా నాలోన ఆశ రేపె
హే ఎంత బాగుందే
అందాలన్నీ దోబూచులాడే
ఏంటో ఈ వేల ఎంత వింతగా
చెలియ మనసే చిరునవ్వే
పరువాలే నాపై దాడి చేసే
నీ చూపుతోనే నన్నే దెబ్బ తీసే
ఆహా నాలోన ఆశ రేపె
నీ చూపుతోనే నన్నే దెబ్బ తీసే
ఆహా నాలోన ఆశ రేపె
English Lyrics / Transliteration
Andalanni dobuchulaade
Ento ee vela entha vinthaga
Cheliya manase chirunavve
Painaa pataram lona lotaram
Maatallone maharaju
Adiripoye style-e
Paruvale naapai daadi chese
Nee chooputho ne nanne debba theese
Aahaa naalonana aasha repe
Nee chooputho ne nanne debba theese
Aahaa naalonana aasha repe
Hey entha baagunde
Andalanni dobuchulaade
Ento ee vela entha vinthaga
Cheliya manase chirunavve
Paruvale naapai daadi chese
Nee chooputho ne nanne debba theese
Aahaa naalonana aasha repe
Nee chooputho ne nanne debba theese
Aahaa naalonana aasha repe