Telugu Lyrics
మబ్బుల కౌగిలిలో
చినుకులు చిందుతోంది
ప్రేమల తాకిడిలో
అంతర్వేదనతో
ఎదనే తడుపుతోంది
ఆశల వానలో
మునిగి తేలుతోంది
ఏప్రిల్ మాసంలో
మబ్బుల కౌగిలిలో
చినుకులు చిందుతోంది
ప్రేమల తాకిడిలో
ఆకాశం నుంచీ
అడుగున పడే
తుంపరలాగ
నా గుండెలో నువ్వే
అంతట నువ్వే
ప్రతి చోటా నువ్వే
నాలోన దాగి
నన్ను వణికిస్తూ
కొత్తగా ఏదో
జన్మనిస్తూ
ఏ మాయలోనో
నన్ను లాగుతూ
ఏ దిశలోనో
నన్ను తోస్తూ
ఏప్రిల్ మాసంలో
మబ్బుల కౌగిలిలో
చినుకులు చిందుతోంది
ప్రేమల తాకిడిలో
అంతర్వేదనతో
ఎదనే తడుపుతోంది
ఆశల వానలో
మునిగి తేలుతోంది
లోకమే మారెనా
దిక్కులే మారెనా
నీ తోడుండగా
మరేం కావాలో
నా మనసుకే తెలియదే
ఈ అందమే మరగే
పగలే కరిగెనా
రాత్రే విరిసెనా
నీ చూపు తగలగా
హాయి కలుగుతుందా
ఏమాయ నువ్వే
నా మనసు చేరవే
ఏ మాయలోనో
నన్ను లాగుతూ
ఏ దిశలోనో
నన్ను తోస్తూ
ఏప్రిల్ మాసంలో
మబ్బుల కౌగిలిలో
చినుకులు చిందుతోంది
ప్రేమల తాకిడిలో
అంతర్వేదనతో
ఎదనే తడుపుతోంది
ఆశల వానలో
మునిగి తేలుతోంది
English Lyrics / Transliteration
Mabbula kougililo
Chinukulu chindutondi
Premala taakidilo
Antarvedanatho
Edane taduputondi
Aashala vaanalo
Munigi telutondi
April maasamlo
Mabbula kougililo
Chinukulu chindutondi
Premala taakidilo
Aakaasham nunchee
Aaduguna pade
Tumparalaaga
Naa gundelo nuvve
Antata nuvve
Prati chota nuvve
Naalona daagi
Nannu vanikistoo
Kottagaa edho
Janmanistoo
Eh maayaloino
Nannu laagutoo
Eh dishalono
Nannu tostoo
April maasamlo
Mabbula kougililo
Chinukulu chindutondi
Premala taakidilo
Antarvedanatho
Edane tadupotondi
Aashala vaanalo
Munigi telutondi
Lokame maarenaa
Dikkule maarenaa
Nee thodundagaa
Mare em kaavaalo
Naa manasuke teliyade
Ee andame marage
Pagale karigenaa
Raatre virisenaa
Nee choopu tagalagaa
Haayi kalugutundaa
Em maaya nuvve
Naa manasu cherave
Eh maayaloino
Nannu laagutoo
Eh dishalono
Nannu tostoo
April maasamlo
Mabbula kougililo
Chinukulu chindutondi
Premala taakidilo
Antarvedanatho
Edane tadupotondi
Aashala vaanalo
Munigi telutondi