Telugu Lyrics
అబ్బా యెమ్మీ ఫిగర్
చూస్తే మతి పోయే ఫిగర్
ఎంతో రిచ్ గా ఉండే ఫిగర్
కళ్ళల్లో కాంతి నిండే ఫిగర్
మనసు లోతుల్లో దూరే ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
చూస్తే మతి పోయే ఫిగర్
ఎంతో రిచ్ గా ఉండే ఫిగర్
కళ్ళల్లో కాంతి నిండే ఫిగర్
మనసు లోతుల్లో దూరే ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
ఏయ్..
హాయ్..
నాకెన్నో కలలున్నాయ్
నీతో ఒక జీవితం
నా మనసులో కోరికలే
నీకోసం ఉంటా నిత్యం
నీ నవ్వులే మంత్రాలు
నాకు దారి చూపే దీపాలు
నువ్వే నా ఊహల్లో
నువ్వే నా కావాలన్నీ
అబ్బా యెమ్మీ ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
చూస్తే మతి పోయే ఫిగర్
ఎంతో రిచ్ గా ఉండే ఫిగర్
కళ్ళల్లో కాంతి నిండే ఫిగర్
మనసు లోతుల్లో దూరే ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
ఏయ్..
హాయ్..
అరె..
నడుము సొగసు చూశావా
పడవలా సాగిందిలే
నడుము సొగసు చూశావా
పడవలా సాగిందిలే
తన నడక తీరు చూడు
మైకం కమ్మేస్తుందిలే
తన నడక తీరు చూడు
మైకం కమ్మేస్తుందిలే
ఒక చూపు చాలు
నాలో సగం పోయె
ఒక చూపు చాలు
నాలో సగం పోయె
ఇంకా కొంచెం చూస్తే
అంతమై పోయే
అబ్బా యెమ్మీ ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
చూస్తే మతి పోయే ఫిగర్
ఎంతో రిచ్ గా ఉండే ఫిగర్
కళ్ళల్లో కాంతి నిండే ఫిగర్
మనసు లోతుల్లో దూరే ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
అబ్బా యెమ్మీ ఫిగర్
ఏయ్..
హాయ్..
English Lyrics / Transliteration
Abba Yemmi Figure
Chusthe Mathi Poye Figure
Entho Rich Ga Unde Figure
Kallalo Kanthi Ninde Figure
Manasu Lothullo Doore Figure
Abba Yemmi Figure
Abba Yemmi Figure
Abba Yemmi Figure
Abba Yemmi Figure
Chusthe Mathi Poye Figure
Entho Rich Ga Unde Figure
Kallalo Kanthi Ninde Figure
Manasu Lothullo Doore Figure
Abba Yemmi Figure
Abba Yemmi Figure
Ey..
Hi..
Naakenno Kalulunnai
Neetho Oka Jeevitham
Naa Manasulo Korikalee
Neekosam Untha Nithyam
Nee Navvule Manthralu
Naaku Dhari Chupae Deepalu
Nuvvae Naa Oohallo
Nuvvae Naa Kaavalanni
Abba Yemmi Figure
Abba Yemmi Figure
Chusthe Mathi Poye Figure
Entho Rich Ga Unde Figure
Kallalo Kanthi Ninde Figure
Manasu Lothullo Doore Figure
Abba Yemmi Figure
Abba Yemmi Figure
Ey..
Hi..
Are..
Nadumu Sogasu Chusava
Padavala Saagindile
Nadumu Sogasu Chusava
Padavala Saagindile
Thana Naduka Theeru Choodu
Maikam Kammesthundile
Thana Naduka Theeru Choodu
Maikam Kammesthundile
Oka Chupu Chaalu
Naalo Sagam Poye
Oka Chupu Chaalu
Naalo Sagam Poye
Inka Konchem Chusthae
Anthamai Poye
Abba Yemmi Figure
Abba Yemmi Figure
Chusthe Mathi Poye Figure
Entho Rich Ga Unde Figure
Kallalo Kanthi Ninde Figure
Manasu Lothullo Doore Figure
Abba Yemmi Figure
Abba Yemmi Figure
Ey..
Hi..