Telugu Lyrics
ఉరకలేసే వయసుంది
ఒళ్ళంతా అదరమంది
ఓ వయ్యారి నువ్వొస్తే
మనసంతా మరుపొచ్చింది
మతిలేని పిచ్చిలేచింది
మొత్తమంతా కిర్రాయె
ఓ నమ్మారి నువ్వొస్తే
తోడుంటే ఈ మాయా లోకం
దొరతనం కనుగొంది
ఏడేడు జన్మల బంధం
మళ్ళీ మళ్ళీ పుట్టింది
తోడుంటే ఈ మాయా లోకం
దొరతనం కనుగొంది
ఏడేడు జన్మల బంధం
మళ్ళీ మళ్ళీ పుట్టింది
అరె అరె అందం లిప్స్ లో
అరె అరె ఆనందం చిప్స్ లో
అరె అరె వెన్నెల కిప్స్ లో
అరె అరె ఈ లోకం స్లిప్స్ లో
ఊరించే సొగసుంది
ఉరకలేసే వయసుంది
ఒళ్ళంతా అదరమంది
ఓ వయ్యారి నువ్వొస్తే
మనసంతా మరుపొచ్చింది
మతిలేని పిచ్చిలేచింది
మొత్తమంతా కిర్రాయె
ఓ నమ్మారి నువ్వొస్తే
అరె నా పక్కన నువ్వుంటే
మరువాలి లోకం
అరె నీ ఒడిలో నేనుంటే
కదిలేను స్వర్గం
అరె నా పక్కన నువ్వుంటే
మరువాలి లోకం
అరె నీ ఒడిలో నేనుంటే
కదిలేను స్వర్గం
అరె అరె అందం లిప్స్ లో
అరె అరె ఆనందం చిప్స్ లో
అరె అరె వెన్నెల కిప్స్ లో
అరె అరె ఈ లోకం స్లిప్స్ లో
ఊరించే సొగసుంది
ఉరకలేసే వయసుంది
ఒళ్ళంతా అదరమంది
ఓ వయ్యారి నువ్వొస్తే
మనసంతా మరుపొచ్చింది
మతిలేని పిచ్చిలేచింది
మొత్తమంతా కిర్రాయె
ఓ నమ్మారి నువ్వొస్తే
English Lyrics / Transliteration
Urakalase vayasuundi
Ollanthaa adaramandi
O vayyaari nuvvosthe
Manasanthaa marupocchindi
Mathileni pichilechindi
Mothamthaa kirraaye
O nammari nuvvosthe
Thodunte ee maayaa lokam
Dorathanam kanugondi
Yededu janmala bandham
Malli malli puttindi
Thodunte ee maayaa lokam
Dorathanam kanugondi
Yededu janmala bandham
Malli malli puttindi
Are are andham lips lo
Are are aanandam chips lo
Are are vennela chips lo
Are are ee lokam slips lo
Oorinche sogasundi
Urakalase vayasuundi
Ollanthaa adaramandi
O vayyaari nuvvosthe
Manasanthaa marupocchindi
Mathileni pichilechindi
Mothamthaa kirraaye
O nammari nuvvosthe
Are naa pakkana nuvvunte
Maruvaali lokam
Are nee odilo nenunte
Kadilenu swargam
Are naa pakkana nuvvunte
Maruvaali lokam
Are nee odilo nenunte
Kadilenu swargam
Are are andham lips lo
Are are aanandam chips lo
Are are vennela chips lo
Are are ee lokam slips lo
Oorinche sogasundi
Urakalase vayasuundi
Ollanthaa adaramandi
O vayyaari nuvvosthe
Manasanthaa marupocchindi
Mathileni pichilechindi
Mothamthaa kirraaye
O nammari nuvvosthe